Technology
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో ఇండియాలో రెండో ఫోన్ ఐక్యూ 13.
Q10 2K 144Hz అల్ట్రా ఐ-కేర్ డిస్‌ప్లే ఉంది.
ఇండియాలో అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్ ఐక్యూ 13 అని కంపెనీ చెబుతోంది.
50 MP ప్రైమరీ, 50 MP అల్ట్రా-వైడ్, 50 MP టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి.
12 GB RAM, 512 GB స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి.
6,000 mAh బ్యాటరీ, 120W ఫ్లాష్‌చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
₹51,999 నుండి ప్రారంభం ధరల్లో లభిస్తుంది.
డిసెంబర్ 5 నుండి iQOO వెబ్‌సైట్, అమెజాన్‌లో ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.