Technology
మీ వాట్సాప్ కూడా హ్యాక్ కావచ్చు. జగ్రత్తగా ఉండండి.
వాట్సాప్ ఖాతాను హ్యాక్ కు గురికాకుండా కొన్ని చిట్కాలు మీకోసం.
మీ వాట్సప్ అకౌంట్ కు హ్యాక్ కు గురికాకుండా టూ-స్టెప్ వెరిఫికేషన్ సెట్ చేయండి.
మీ వాట్సాప్ ఖాతాకు ఇ-మెయిల్ ను యాడ్ చేయండి
మీ వాట్సాప్ అకౌంట్ మరింత సురక్షితంగా ఉంచేందుకు బయోమెట్రిక్ వంటి పాస్‌కీని సెట్ చేయండి.
వాట్సాప్ తెరిచి సెట్టింగ్‌లలో ఇప్పుడే టూ స్టెప్ వేరిఫికేషన్, ఈమెయిల్ ఐడీ యాడ్, బయోమెట్రిక్ పాస్ ఆప్షన్‌లను సెట్ చేసుకోండి.