Gadget

బడ్జెట్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు, 2024 ముగిసేలోపు కొనాల్సిందే


 

Image credits: Motorola

మోటరోలా ఎడ్జ్ 50 నియో

మోటరోలా ఎడ్జ్ 50 నియో తక్కవ బడ్జెట్ లో వస్తుంది. 7300 ఎస్ఓసి ప్రాసెసర్. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ స్టోరేజ్. 50 ఎంపీ ప్రధాన కెమెరా, 10 ఎంపీ టెలిఫోటో, 13 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా

Image credits: Motorola

వివో టీ3 ప్రో

స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్. 8 జీబీ ర్యామ్. 50 ఎంపీ ప్రధాన కెమెరా. 8 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్. 5500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Image credits: Vivo India Twitter

నథింగ్ ఫోన్ 2ఏ

మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్, 12 జీబీ వరకు ర్యామ్. 50 ఎంపీ ప్రధాన కెమెరా. 8 ఎంపీ అల్ట్రా-వైడ్ సెన్సార్. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. 45 వాట్స్ ఛార్జింగ్.

Image credits: Nothing India Twitter

ఐకూ00 జెడ్9ఎస్ ప్రో

77 ఇంచ్ కర్వ్‌డ్ అమోల్డ్ డిస్‌ప్లే. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3. 12 జీబీ ర్యామ్. 5500 ఎంఏహెచ్ బ్యాటరీ. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్.

Image credits: iQOO India Twitter

పోకో ఎక్స్6 ప్రో

మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్‌సెట్. 64 ఎంపీ ప్రధాన కెమెరా. 8 ఎంపీ అల్ట్రావైడ్. 2 ఎంపీ మాక్రో కెమెరా. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Image credits: Poco X6 Pro Twitter

ఐఫోన్ 16 సిరీస్‌లో 7 అదిరిపోయే ఫీచర్లు