SPORTS
రోహిత్ శర్మ ప్రస్తుతం తన నిలకడ లేని ఫామ్‌తో వార్తల్లో ఉన్నారు. క్రికెట్ కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన చర్చనీయాంశమే.
రోహిత్ శర్మ శాకాహారి అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఓ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ తనకు ఇంట్లో వండే అన్నం, పప్పు ఇష్టమని చెప్పారు.
విదేశాల్లో కూడా రోహిత్ శర్మ అన్నం, పప్పు వెతుకుతారని చెప్పారు.
రోహిత్ శర్మ శాకాహారి అయినప్పటికీ, 2021 ఆస్ట్రేలియా పర్యటనలో గొడ్డు మాంసం తిన్నారనే ఆరోపణలు వచ్చాయి.
రోహిత్ శర్మతో పాటు శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, పృథ్వీ షా కూడా అదే రెస్టారెంట్‌లో భోజనం చేశారని ఆరోపణ.
రెస్టారెంట్ బిల్లులో మాంసాహారం ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. బిల్లులో గొడ్డు మాంసం అని స్పష్టంగా ఉంది. కానీ అది తనే తిన్నాడా? తోటి క్రికెటర్లు తిన్నారా తెలియాల్సి ఉంది.