SPORTS
రెండు సార్లు ఒలంపిక్ పతక విజేత షట్లర్ పీవీ సింధు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.
వ్యాపారవేత్త వెంకట్ దత్తా సాయితో పీవీ సింధు వివాహం డిసెంబర్ 22న ఉదయ్‌పూర్‌లో జరిగింది.
సచిన్ టెండూల్కర్, ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి, సినీ తారలు సహా పలువురు ప్రముఖులు పెళ్లికి హాజరు అయ్యారు.
ప్రముఖ క్రీడాకారిణులు పీవీ సింధు, సానియా మీర్జాల నికర సంపదను మేము పోల్చి చూశాము.
పీవీ సింధు ఆర్థికంగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మీడియా కథనాల ప్రకారం ఆమె నికర సంపద దాదాపు ₹60 కోట్లు.
మీడియా కథనాల ప్రకారం, సానియా మీర్జా నికర సంపద దాదాపు ₹25 కోట్లు.
కళ్లు చెదిరే హంగులతో పీవీ సింధు పెళ్లి.. ఖర్చు ఎంతంటే?
క్రికెట్ లోనే కాదు సంపాదనలోనూ స్మృతి మందాన సూపర్ హిట్
IPL 2025: ఈ స్టార్ క్రికెటర్లకు ఐపీఎల్ 2025 చివరి సీజనా?
రవిచంద్రన్ అశ్విన్ కు పెన్షన్ ... ఎంత వస్తుందో తెలుసా?