పంచముఖి హనుమాన్ చిత్రపటం శక్తివంతమైనది. కాని ఇంట్లో పెడితే ప్రశాంతత దెబ్బతింటుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
రొమ్ము చూపించే హనుమాన్ చిత్రపటం ఇంట్లో ఉంటే అశాంతి కలుగుతుందట.
సంజీవిని మూలిక హనుమాన్ చిత్రపటం ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఉండదు. పనుల్లో ఆటంకాలు కలుగుతాయని వాస్తు పండితులు తెలిపారు.
ఉగ్రరూప హనుమాన్ చిత్రపటం ఇంట్లో ఉంటే కలహాలు, తగాదాలు వస్తాయట.
రాముడిని మోసే హనుమాన్ చిత్రపటం ఇంట్లో ఉంటే స్థిరత్వం ఉండదని చెబుతున్నారు.
లంకను దహించే హనుమాన్ చిత్రపటం ఇంట్లో ఉంటే ధననష్టం, కలహాలు కలుగుతాయట.