అరటిపండ్లు శ్రీలక్ష్మి, విష్ణువులకు చాలా ఇష్టమైన పండ్లు. ఇవి సంపదకు, శుభానికి చిహ్నం.
కమలాపండు సూర్యభగవానుడికి నైవేద్యంగా పెడతారు. ఆనందానికి, నిజాయితీకి చిహ్నం.
ఆపిల్ పండు బలాన్నిస్తుంది. బలం కోసం దేవుడికి ఈ పండును నైవేద్యంగా పెట్టి ప్రార్థిస్తారు.
దానిమ్మ శక్తికి, ఉత్సాహానికి గుర్తు. కాళి మాత, దుర్గాదేవికి ఇవంటే చాలా ఇష్టం.
వినాయకుడికి జామ పండు అంటే ఇష్టం. ఇది నైవేద్యంగా పెడితే జీవితం సింపుల్ గా, నిజాయితీగా సాగుతుంది.
హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది అంకితభావానికి చిహ్నం. దేవుడికి అందుకే కొబ్బరికాయ కొడతారు.
మహాభారతానికి 18 నంబర్ కి మధ్య ఇంత సంబంధం ఉందా?
ఏ దేవుడికి.. ఏ పండును నైవేద్యంగా సమర్పించాలి? ప్రాముఖ్యత ఏమిటంటే?
ఈ మొక్క ఉంటే.. లక్ష్మి దేవి పరుగున ఇంట్లోకి వస్తుంది!
ఇంటి ముందు తులసి మొక్క ఎందుకు పెట్టాలి?