గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. ఇది ఐశ్వర్యానికి, శుభానికి చిహ్నం.
గుడ్లగూబ బొమ్మ దుష్ట శక్తులను, చెడు దృష్టిని తొలగిస్తుంది. ఇంట్లో శుభం జరుగుతుంది. ఆనందం పెరుగుతుంది.
మీ వ్యాపార స్థలంలో గుడ్లగూబ బొమ్మ పెడితే విజయం సిద్ధిస్తుంది.
ఉత్తరం లేదా ఈశాన్యంలో గుడ్లగూబ బొమ్మ పెట్టడం శుభప్రదం.
అందమైన, మంచి బొమ్మ పెట్టాలి. భయంకరమైన బొమ్మ పెట్టకూడదు.
దీపావళి రోజున పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
గుడ్లగూబ ఐశ్వర్యానికి, జ్ఞానానికి చిహ్నం. ఇంట్లో పెట్టడం చాలా మంచిది.