Telugu

Chanakya Niti: మీ భర్తలో ఇలాంటి గుణాలు ఉన్నాయా?

Telugu

తెలివితేటలు

చదువు లేని వాడు మృగంతో సమానం అని చాణక్యుడు అన్నాడు. తెలివైన భర్త కుటుంబాన్ని సరైన దారిలో నడిపిస్తాడు. చదువు పుస్తకాల నుంచే కాదు, అనుభవం నుంచి కూాడా వస్తుంది. 

Image credits: chatgpt AI
Telugu

2. ధైర్యం

ధైర్యం అంటే భయాన్ని జయించి కష్టాలను ఎదుర్కోవడం. ధైర్యవంతుడైన భర్త కుటుంబానికి కవచంలా ఉంటాడు.

Image credits: Getty
Telugu

3. క్రమశిక్షణ

క్రమశిక్షణ లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా వ్యక్తిని అపజయం వైపు నడిపిస్తుంది. క్రమశిక్షణ గల భర్త సమయపాలన పాటిస్తాడు.

Image credits: adobe stock
Telugu

4. ఓర్పు

సరైన సమయం కోసం వేచి చూడటం, ఓర్పు విజయానికి కీలకమని చాణక్యుడు భావించాడు.

Image credits: freepik
Telugu

5. నిజాయితీ

సత్యమే అన్ని మంచి గుణాలకు మూలమని చాణక్యుడు అన్నాడు. నిజాయితీపరుడైన భర్త కుటుంబం నమ్మకాన్ని గెలుచుకుంటాడు.

Image credits: freepik
Telugu

6. బాధ్యత

భర్త కేవలం డబ్బు సంపాదించడమే కాదు, కుటుంబానికి భద్రత, మార్గదర్శకత్వం అందించాలి.

Image credits: freepik
Telugu

7. దయ

దయగల భర్త భార్య, పిల్లల భావాలను గౌరవిస్తాడు. ఇది ఇంట్లో ప్రేమ, అవగాహన పెంచుతుంది.

Image credits: Getty

Chanakya Niti: మీకు విజయం కావాలంటే ఈ నలుగురితో అస్సలు గొడవపడొద్దు

తెల్లవారుజామున 3.30 సమయంలో ధ్యానం చేస్తే ఏమవుతుందో తెలుసా?

దారిలో శవయాత్ర కనిపిస్తే ఏం చేయాలి? పండితులు ఏం చెబుతున్నారంటే..

మహాభారతంలో చాలా మందికి తెలియని 5 మిస్టరీ పాత్రలు ఇవే