Spiritual
కర్పూరం వాసన చాలా ఘాటుగా ఉంటుంది. ఎక్కువ వాసన చూస్తే ముక్కులో మంటగా అనిపిస్తుంది.
మీకు తరచుగా తలనొప్పి వస్తుంటే, కర్పూరం వాసన చూస్తే ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
కర్పూరం ఎక్కువ సేపు వాసన చూస్తే, దాని ఘాటైన వాసన ముక్కులోకి పోయి తల తిరుగుతుంది.
కర్పూరం వాసన చూస్తే, ఆ వాసన మీ శరీరంలోకి పోయి వాంతులు, విరేచనాలు అవుతాయి.
పిల్లలు కర్పూరం వాసన చూస్తే, వాళ్ల ఆరోగ్యం పాడవుతుంది.
మీకు మూర్ఛ సమస్య ఉంటే, కర్పూరం అస్సలు వాసన చూడొద్దు. ఎందుకంటే ఇది మూర్ఛను కలిగిస్తుంది.