చాణక్య నీతి ప్రకారం.. భర్తలకు భార్యలు ఈ విషయాలను మాత్రం చెప్పరు
Telugu
చాణక్య నీతి
హిందూ సంప్రదాయంలో పెళ్లి ఎంతో పవిత్రమైంది. అయితే పెళ్లాం, మొగుడి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదంటారు. కానీ కొన్నింటికి భయపడి భార్యలు భర్తలకు కొన్ని విషయాలను చెప్పకుండా ఉంటారు.
Telugu
భార్యలు దాచే కొన్ని విషయాలు
ఆచార్య చాణక్య ప్రకారం.. భార్యలు తమ భర్తలకు కొన్ని విషయాలు తెలియకుండా దాచిపెడతారు. ఎందుకంటే ఇవి వారి సంబంధాన్ని దెబ్బతీస్తాయని బాగా భయపడతారు.
Telugu
1. గత జీవితం గురించి
పెళ్లికి ముందు సంబంధాల గురించి ప్రతి భార్య తమ భర్తకు చెప్పదు. ఇది భర్తను బాధపెడుతుందని, గొడవలకు, కొట్లాటలకు దారితీస్తుందని ఈవిషయాన్ని చెప్పకుండా దాస్తారు.
Telugu
2. అనారోగ్యం గురించి
చాలా మటుకు ఆడవాళ్లు తమకున్న ఆరోగ్య సమస్యల గురించి ఎవ్వరికీ చెప్పుకోరు. ముఖ్యంగా ఎంత ఇబ్బంది కలిగినా భర్తకు కూడా చెప్పుకోరు.
Telugu
3. అవమానం గురించి
ఆడవాళ్లు అవమానానికి గురైతే కూడా తమ భర్తకు తెలియకుండా దాచిపెడతారు. ఎందుకంటే ఇది వారి దాంపత్యజీవితాన్ని దెబ్బతీస్తుందని దాస్తారు.
Telugu
4. పుట్టింటి రహస్యాలు
ఎట్టి పరిస్థితిలో భార్య తన పుట్టింటి విషయాలను, రసహ్యాలను భర్తకు అస్సలు చెప్పుకోరు. వీటివల్ల వారి పుట్టింటి గురించి తమ భర్త చెడుగా అనుకుంటాడని భయపడతారు.
Telugu
5. ఆర్థిక విషయాలు
భార్యలు భర్తలకు తెలియకుండా కొంత డబ్బును దాచిపెడుతుంటారు. ఈ విషయాన్ని కూడా భార్యలు భర్తలకు తెలియనివ్వరు. ఇది కష్టకాలంలో ఉపయోగపడుతుందని నమ్ముతారు.