Relations

ప్రతి భర్త తన భార్యను ఇలా మాత్రం చూడాలనుకోడు

భార్య ఇలా ఉండటం నచ్చదు

ప్రతి భర్త తన భార్య ఎప్పుడూ సంతోషంగా, నవ్వుతూ ఉండాలని కోరుకుంటాడు. కానీ భార్య కొన్ని రూపాల్లో ఉండటం ఏ భర్తకూ ఇష్టం ఉండదు. 

అనారోగ్యం

ఏ భర్తైనా సరే తన భార్య అనారోగ్యంతో బాధపడుతుండటాన్ని చూడలేదు.  భార్య జబ్బు బారిన పడితే భర్త ఎంతో బాధపడతాడు. 

మోసపూరితంగా

భార్య తన కుటుంబాన్ని, తనను ప్రేమ, దయగా చూసుకోవాలనుకుంటాడు. అలాగే ఆమె నమ్మకంగా ఉండాలని కోరుకుంటాడు. భార్య మోసం చేయడాన్ని ఏ భర్తా తట్టుకోలేదు. ఇది భర్తను లోలోపల ఎంతో బాధిస్తుంది. 

అబద్ధాలు

ప్రతి భర్త తన భార్య ప్రతి విషయంలో నిజం చెప్పాలని కోరుకుంటాడు. నిజమే మాట్లాడాలని ఆశపడతాడు. ఒకవేళ తన భార్య అబద్దాలు చెప్తుంటే ప్రతి భర్త తట్టుకోలేడు. 

సోమరి, కోపం

భార్య ఉత్సాహంగా ఉంటూ ఇంటి పనులు చకచకా చేస్తూ, అందరితో ప్రేమగా ఉండాలని కోరుకుంటాడు. కానీ సోమరిగా ఉంటూ, ఊరికే కోపగించుకునే భార్య దొరికితే ఏ భర్త భరించలేడు. ఇది ఎంతో బాధిస్తుంది.

భార్యతో గొడవలకు ఈ మాటలే కారణం.. మాట్లాడే ముందు జాగ్రత్త

కొత్తగా పెళ్లైన మహిళలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారో తెలుసా?

చాణక్య నీతి ప్రకారం.. భర్తలకు భార్యలు ఈ విషయాలను మాత్రం చెప్పరు

కోడలు తన మామగారిని ఇలా అస్సలు అనకూడదు