Relations
న్యూయార్క్లో వ్యభిచార చట్టం రద్దు చేశారు. అక్కడ 117 ఏళ్లుగా అమలులో ఉన్న చట్టాన్ని న్యూయార్క్ కోర్టు రద్దు చేసింది.
కోర్టే చట్టాన్ని రద్దు చేయడంతో అసలు వ్యభిచారం నేరమా కాదా అనే చర్చకు ముగింపు పడినట్లు అయ్యింది.
న్యూయార్క్ గవర్నర్ కాతీ హోచుల్ 1907 లో అమలులోకి వచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేసే బిల్లుపై ఇటీవల సంతకం చేశారు.
ఇప్పటి వరకు ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటే మూడు నెలల జైలు శిక్ష విధించే వారు. ఈ వ్యభిచార చట్టం ఇప్పుడు రద్దు అయ్యింది.
వివాహం తర్వాత వేరే వ్యక్తితో అఫైర్ పెట్టుకోవడానికి పర్సనల్ రీజన్స్ ఉంటాయి. అవి బయటకు చెప్పరు. అందువల్ల కొందరు చట్టం రద్దును ఆహ్వానిస్తున్నారు.
న్యూయార్క్ కోర్టు తెలిపిన వివరాల ప్రకారం వేరే వ్యక్తి అంగీకారంతో జరిగే వివాహేతర సంబంధాలు నేరం కాదు. బలవంతంగా, భయపెట్టి అఫైర్ పెట్టుకుంటే నేరమే.
ఇప్పటికే అనేక కారణాల వల్ల జంటలు విడిపోతున్నారు. ఇక వివాహేతర సంబంధాలు లీగల్ అయితే విడాకులకు ఇది కూడా కారణం కావచ్చు. విడాకులు పెరిగిపోవచ్చు.
భర్తను ప్రేమించే భార్య అస్సలు చేయకూడనిది ఇదే..!
20, 30, 40 ఏండ్లలో పెళ్లి చేసుకుంటే ఏమౌతుందో తెలుసా
విడాకులు తీసుకోవడంలో ఈ స్టేట్ టాప్, మరి తెలంగాణ ప్లేస్ ఎంత?
భార్య మందు భర్త అస్సలు అనకూడని విషయాలు ఇవే