పిల్లల గదిలో ఇవన్నీ ఉంటే వాళ్లు చాలా హ్యాపీగా ఉంటారు

pregnancy & parenting

పిల్లల గదిలో ఇవన్నీ ఉంటే వాళ్లు చాలా హ్యాపీగా ఉంటారు

<p>పిల్లల గదిని వారి ఇష్టానికి తగ్గట్టు 2, 3 వాల్ ఫ్రేమ్స్ ఎంచుకుని అలంకరించండి.</p>

వాల్ ఫ్రేమ్స్ పెట్టండి

పిల్లల గదిని వారి ఇష్టానికి తగ్గట్టు 2, 3 వాల్ ఫ్రేమ్స్ ఎంచుకుని అలంకరించండి.

<p>చిన్న పిల్లల గదిలో బుక్ షెల్ఫ్ తప్పకుండా ఉండాలి. అందులో వాళ్ల బొమ్మలతో పాటు ఇష్టమైన కథల పుస్తకాలు కూడా పెట్టుకోవచ్చు.</p>

బుక్ షెల్ఫ్ ఉండాల్సిందే

చిన్న పిల్లల గదిలో బుక్ షెల్ఫ్ తప్పకుండా ఉండాలి. అందులో వాళ్ల బొమ్మలతో పాటు ఇష్టమైన కథల పుస్తకాలు కూడా పెట్టుకోవచ్చు.

<p>గోడపై ఫ్లోరల్, జంగిల్ థీమ్ వాల్‌పేపర్ కూడా పెట్టొచ్చు. వాటిని పిల్లలతోనే ఎంపిక చేయిస్తే ఇంకా బాగుంటుంది.</p>

ఫ్లోరల్ వాల్‌పేపర్ బాగుంటుంది

గోడపై ఫ్లోరల్, జంగిల్ థీమ్ వాల్‌పేపర్ కూడా పెట్టొచ్చు. వాటిని పిల్లలతోనే ఎంపిక చేయిస్తే ఇంకా బాగుంటుంది.

వరల్డ్ మ్యాప్ తగిలించండి

పిల్లల గది గోడకి వరల్డ్ జియోగ్రాఫికల్ మ్యాప్ పెట్టండి. దీనివల్ల పిల్లలకు ప్రపంచ దేశాల గురించి ఈజీగా తెలుస్తుంది.

సోఫా కమ్ బెడ్

పిల్లల గదిలో సోఫా లేదా బెడ్ కు బదులు సోఫా కమ్ బెడ్ వాడండి. ఇది కూర్చోవడానికి, రాత్రి పడుకోవడానికి కూడా పనికొస్తుంది.

కార్టూన్ కుషన్స్ వాడండి

పిల్లల గదిలో సింపుల్ కుషన్స్ కాకుండా కార్టూన్ క్యారెక్టర్ లేదా కొటేషన్ ఉన్న కుషన్లు, పిల్లో కవర్లు వాడండి. 

గర్భిణీ స్త్రీలు అస్సలు తినకూడని పండ్లు ఇవే..!

Chanakya Niti: పిల్లల ముందు తల్లిదండ్రులు ఈ పనులు అస్సలు చేయకూడదు!

పిల్లలకు పేర్లు పెట్టాలా? దేవుడి పేర్లే ట్రెండీగా, అర్థవంతంగా

గర్భిణులు మొదటి మూడు నెలలు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి