సానియా మిర్జా కార్ల ప్రేమ

NATIONAL

సానియా మిర్జా కార్ల ప్రేమ

<p>టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తన అందంతో ఆకర్షిస్తుంది. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది.</p>

సానియా మిర్జా అందం

టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తన అందంతో ఆకర్షిస్తుంది. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది.

<p>సానియా మిర్జా స్టైల్, ఫ్యాషన్‌లో హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. ఆమె అందం అభిమానులను కట్టిపడేస్తోంది.</p>

ఫ్యాషన్‌లో ముందుంటుంది

సానియా మిర్జా స్టైల్, ఫ్యాషన్‌లో హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. ఆమె అందం అభిమానులను కట్టిపడేస్తోంది.

<p>టెన్నిస్ స్టార్‌కి ఖరీదైన, లగ్జరీ కార్లంటే ఇష్టం. ఆమె వద్ద చాలా కార్లు ఉన్నాయి.</p>

ఖరీదైన కార్లంటే ఇష్టం

టెన్నిస్ స్టార్‌కి ఖరీదైన, లగ్జరీ కార్లంటే ఇష్టం. ఆమె వద్ద చాలా కార్లు ఉన్నాయి.

ఈ కార్ల యజమాని

సానియా వద్ద BMW 7 సిరీస్, రేంజ్ రోవర్, జాగ్వార్ XE, BMW X3, పోర్ష్ కార్లు ఉన్నాయట.

ఆడంబరమైన ఇల్లు

కార్లతో పాటు సానియాకు దుబాయ్‌లో కోట్ల విలువైన ఇల్లు ఉంది. తను అక్కడే నివసిస్తుంది.

కంపెనీల బ్రాండ్ అంబాసిడర్

సానియా చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్. వాటి ప్రకటనల్లో కనిపిస్తుంది. దీని ద్వారా కోట్లు సంపాదిస్తుంది.

సానియా సంపదఎంత?

సానియా వద్ద దాదాపు 216 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని తెలుస్తోంది. ఆమె సంపాదనలో ముందంజలో ఉంది.

ప్రళయ్ క్షిపణి: చైనా, పాకిస్తాన్‌లకు భయం ఎందుకు?

జీవితాన్ని రోజూ జీవించేలా.. గాంధీ ఏం చెప్పారంటే...

జనవరి 26: గణతంత్ర దినోత్సవమే కాదు.. ఘనమైన, చారిత్రక ఘట్టాల సమాహారం

మహాకుంభ మేళా 2025: 32 ఏళ్లు స్నానం చేయని బాబా కథ