NATIONAL

ప్రధాని మోదీ చదువుకోలేదా? నిజానిజాలు ఇవిగో

మోదీ చదువుపై ప్రశ్నలు

ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రధాని మోదీ చదువు, డిగ్రీల గురించి ప్రశ్నించారు. మోదీ తన చదువుపై తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు.

కేజ్రీవాల్ విమర్శలు

ప్రధాని మోదీ ఆయన చదివిన డిగ్రీలు నిజమైతే అవన్నీ బయటపెట్టాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

కోర్టు కేసులు కూడా..

మోదీ ఎడ్యుకేషన్ పై కేజ్రీవాల్ వ్యాఖ్యలు రాజకీయ చర్చకు కారణమయ్యాయి. కోర్టు కేసులకు దారితీశాయి. మోదీ చదువు గురించి ఇక్కడ తెలుసుకోండి.

గుజరాత్‌లో ప్రాథమిక విద్య

మోదీ గుజరాత్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. భక్తినగర్ హైస్కూల్లో చదివారు.

ఢిల్లీ యూనివర్సిటీ నుండి బీఏ

మోదీ 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుండి బీఏ పూర్తి చేశారు. ఇండియన్ పొలిటికల్ సిస్టం, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివారు.

పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా..

మోదీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చదివారు. 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్‌లో ఎం.ఎ. పూర్తి చేశారు.

చదవడం, రాయడం ఇష్టం

మోదీకి చదవడం, రాయడం ఇష్టం. ఈ అలవాటు ఆయన నాయకత్వాన్ని బలోపేతం చేసింది.

ఎం.ఎ వరకే చదువు

ఎం.ఎ తర్వాత మోదీ చదువు కొనసాగించలేదు. ఆయన పొలిటికల్ సైన్స్ చదువు ఆయన రాజకీయ భావజాలంపై ప్రభావం చూపింది.

స్పీచ్ ఇవ్వడం ఇష్టం

స్కూల్ నుంచే మోదీకి ప్రసంగాలు ఇవ్వడం ఇష్టం. ఆయన రాజకీయ జీవితంలో ఈ ప్రత్యేక టాలెంట్ ఎదుగుదలకు సహకరించింది.

చదువుతో పాటు సవాళ్లు

మోదీ చదువుతో పాటు ఆర్ఎస్ఎస్, రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

Find Next One