Telugu

భారత్ వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి?

Telugu

అమెరికా

అమెరికాకు ప్రపంచంలోనే అతిపెద్ద అణు వ్యవస్థ ఉంది. ఈ దేశం దగ్గర 5,177 అణ్వాయుధాలు ఉన్నాయి. 

Image credits: freepik
Telugu

రష్యా

రష్యా దగ్గర అత్యధికంగా 5,459  అణ్వాయుధాలు ఉన్నాయి. రష్యా అణుశక్తి అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తారు. 

Image credits: freepik
Telugu

చైనా

చైనా అణ్వాయుధాలను వేగంగా పెంచుకుంటోంది. దాని వద్ద ప్రస్తుతం 600 అణ్వాయుధాలు ఉన్నాయి. 

Image credits: freepik
Telugu

ఫ్రాన్స్

ఫ్రాన్స్ వద్ద 290 అణ్వాయుధాలు అధికంగా ఉన్నాయి. 

Image credits: freepik
Telugu

యూకే

యూకే వద్ద 225 అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు కేవలం చివరి రక్షణ కోసమేనని బ్రిటన్ చెబుతోంది.

Image credits: freepik
Telugu

భారత్

భారత్ అణు కార్యక్రమం పూర్తిగా డిఫెన్సివ్. మన వద్ద మొత్తం 180 అణ్వాయుధాలు ఉన్నాయి.

Image credits: Getty
Telugu

పాకిస్తాన్

పాకిస్తాన్ వద్ద 170 అణ్వాయుధాలు ఉన్నాయి. 

Image credits: freepik
Telugu

ఇజ్రాయెల్

తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ చెప్పలేదు… కానీ 90 అణ్వాయుధాలు ఉన్నాయని అంచనా.

Image credits: freepik
Telugu

ఉత్తర కొరియా

ఉత్తర కొరియా వద్ద 50 అణ్వాయుధాలు ఉన్నాయి.

Image credits: freepik

అయోధ్య దీపోత్సవంలో 26 లక్షలకు పైగా దీపాల వైభవం

F-35, Su-57 vs J-35A: శక్తివంతమైంది ఏది?

ప్రపంచంలోని టాప్ 10 వైమానిక రక్షణ వ్యవస్థలు

ఎవరీ శివాంగి సింగ్? రాఫెల్ యుద్దవిమానం నడిపే ఈమె జీతమెంత?