Telugu

ఈ నోస్ రింగ్స్‌ పెట్టుకోవాలంటే ముక్కు కుట్టాల్సిన పనిలేదు

Telugu

క్లాసిక్ సిల్వర్ క్లిప్ ఆన్ నోస్ రింగ్

సిల్వర్ ఫినిషింగ్‌తో ఉండే ఈ క్లిప్ ఆన్ నోస్ రింగ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. కాలేజీ అమ్మాయిలకు బాగా నప్పుతుంది.

Image credits: pinterest
Telugu

స్టోన్ స్టడెడ్ నోస్ రింగ్

చిన్న చిన్న రాళ్లతో మెరిసిపోయే ఈ ముక్కుపుడకలు పెళిళ్లప్పుడు పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు. .

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ డిజైన్ నోస్ రింగ్

పూల డిజైన్‌తో ఉండే ఈ ముక్కుపుడక ట్రెడిషనల్ డ్రెస్సుల మీదకు భలేగా నప్పుతుంది.

Image credits: jewelemarket.com
Telugu

ముత్యాలతో మెరిసే నోస్ రింగ్

ముత్యాలతో అలంకరించిన ముక్కుపుడక పెళ్లికూతుళ్లకు బెస్ట్ ఛాయిస్, చీరలపై సెట్ అవుతుంది. 

Image credits: etsystatic.com
Telugu

మినిమల్ గోల్డెన్ రింగ్ డిజైన్

మీకు సింపుల్ గోల్డెన్ మినిమల్ నోస్ రింగ్ ఎంపిక చేసుకోండి. రోజూ పెట్టుకోవడానికి కూడా ఇది చాలా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

ఆక్సిడైజ్డ్ బోహో నోస్ రింగ్

బోహో, ఫ్యూజన్ ఫ్యాషన్‌ను ఇష్టపడేవారి కోసమే ఈ ఆక్సిడైజ్డ్ ముక్కుపుడకలు. ఇవి చాలా యూనిక్, ట్రెండీ లుక్‌ను అందిస్తాయి.

Image credits: pinterest
Telugu

హార్ట్ షేప్ నోస్ రింగ్ డిజైన్

హార్ట్ షేప్ నోస్ రింగ్స్ అమ్మాయిలకు బావుంటాయి. దీని క్యూట్ డిజైన్ ముఖాన్ని ఆకర్షణీయంగా మార్చి, మీకు గుర్తింపును ఇస్తుంది.

Image credits: pinterest

Almond Kajal: ఈ కాటుక పెట్టుకుంటే చాలు.. కలువల్లాంటి కళ్లు మీ సొంతం

Rose Gold Earrings: ఫ్యాషన్ ప్రపంచంలో మరో కొత్త జ్యూవెలరీ..ట్రై చేశారా

Blouse Designs: సన్నగా, పొడుగ్గా కనిపించాలా? ఈ బ్లౌజులు మీ కోసమే..!

Stone Anklet:సాదా పట్టీలు కాదు.. ఈ రాళ్ల పట్టీలు ధరిస్తే..పాదాలకే అందం