జుట్టును పొడవాటి లేయర్లుగా కట్ చేయించి, కర్ల్స్ చేస్తే ఫేస్ స్లిమ్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తుంది. జుట్టు పొడవు తగ్గించుకోవడానికి ఇష్టపడని అమ్మాయిలకు ఈ స్టైల్ బెస్ట్ ఆప్షన్.
Image credits: instagram
Telugu
సైడ్-పార్టెడ్ సాఫ్ట్ వేవ్స్
సైడ్ పార్టిషన్ (పాపిట) తీసుకోవడం వల్ల ముఖం పొడవుగా కనిపిస్తుంది. జుట్టుకు సాఫ్ట్ వేవ్స్ కూడా జోడిస్తే, ముఖం మరింత అందంగా కనిపిస్తుంది.
Image credits: instagram
Telugu
ఫేస్-ఫ్రేమింగ్ ఫ్రింజ్
ముఖానికి రెండు వైపులా తేలికపాటి ఫ్రింజ్ లేదా కొన్ని వెంట్రుకల పాయలను వదిలేయడం వల్ల ఫేస్ మరింత డిఫైన్‌డ్‌గా కనిపిస్తుంది. ఈ స్టైల్ చబ్బీ చీక్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది.
Image credits: instagram
Telugu
ఓపెన్ హెయిర్‌తో కర్టెన్ బ్యాంగ్స్
కర్టెన్ బ్యాంగ్స్ ప్రస్తుతం చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి ముఖానికి రెండు వైపుల నుంచి ఫ్రేమ్ చేసి, స్లిమ్‌గా, షార్ప్‌గా కనిపించేలా చేస్తాయి. ఓపెన్ హెయిర్‌తో ఈ స్టైల్ బాగుంటుంది.
Image credits: instagram
Telugu
హై బన్
హై బన్ వేసుకోవడం వల్ల ముఖం షార్ప్‌గా కనిపిస్తుంది. ఈ హెయిర్‌స్టైల్ మోడ్రన్ గా కనిపించడమే కాదు, వేసవిలో చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది.