Telugu

పార్టీలకు తమన్నాలా ఇలాంటి డ్రెస్సులు వేస్తే అదరహో

Telugu

వైట్ ప్రింట్‌తో రెడ్ గౌన్

సన్నగా ఉండే వారికి ఇలాంటి డ్రెస్ అందంగా ఉంటుంది. ఎరుపు రంగు గౌన్‌పై ఉన్న తెలుపు రంగు ప్రింట్ చాలా డీసెంట్‌గా ఉంది. పార్టీలకు ఈ డ్రెస్ పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: instagram
Telugu

ఆఫ్ షోల్డర్ బ్లాక్ గౌన్

ఏదైనా థీమ్ పార్టీకి ఈ ఆఫ్ షోల్డర్ బ్లాక్ గౌన్ ట్రై చేయొచ్చు. రెడ్ కలర్ షోల్డర్ ఫ్లేర్స్‌తో ఈ బ్లాక్ గౌన్ చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: instagram
Telugu

యానిమల్ ప్రింట్ షిఫాన్ డ్రెస్

స్ట్రాప్స్‌తో ఉన్న ఈ యానిమల్ ప్రింట్ షిఫాన్ డ్రెస్ చాలా ఎలిగెంట్, క్లాసిక్ లుక్‌ను ఇస్తుంది. డే పార్టీలకు వెళ్లేటప్పుడు ఇలాంటి డ్రెస్ ట్రై చేస్తే బాగుంటుంది.
Image credits: instagram
Telugu

బ్లాక్ షిఫాన్ డ్రెస్

ఏ పార్టీకి లేదా ఈవెంట్‌కు వెళ్లాలన్నా బ్లాక్ డ్రెస్ పర్ఫెక్ట్ ఆప్షన్. తమన్నా ఇక్కడ వన్ షోల్డర్ షిఫాన్ డ్రెస్‌లో కనిపించింది. గ్లామర్ ప్రపంచంలోని పార్టీలకు ఇది బెస్ట్ డ్రెస్.
Image credits: instagram
Telugu

డెనిమ్ గౌన్

డెనిమ్ గౌన్ మీకు క్లాసిక్ లుక్‌ను ఇస్తుంది. బర్త్ డే పార్టీ లేదా డేటింగ్ కోసం ఇలాంటి గౌన్ ట్రై చేయొచ్చు. బాడీ హగ్గింగ్ డ్రెస్ మీ ఫిగర్‌ను ఫ్లాంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.
Image credits: instagram
Telugu

లాంగ్ స్కర్ట్‌తో జాకెట్

బ్రాలెట్‌తో పాటు జాకెట్, లాంగ్ స్కర్ట్ ఇప్పుడు చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. తమన్నాలాగే బోల్డ్‌గా కనిపించాలనుకుంటే, ఈ లుక్‌ను కాపీ కొట్టేయొచ్చు.
Image credits: instagram

Leaf Ring Design: అందమైన ఆకుల డిజైన్స్‌తో గోల్డ్ రింగ్స్

Waist Belt: నడుము సన్నగా చూపించే వడ్డాణాలు.. ఓ లుక్కేయండి

Ghungroo Earrings: ట్రెడిషన్ దుస్తుల మీదకు సూటయ్యే బెస్ట్ ఇయర్ రింగ్స్

Kundan Toe Rings: పాదాలకు కుందన్ మెరుపు.. ఈ మెట్టెలు ఎంత బాగున్నాయో