Silver Bracelet: మీ చిన్నారి చేతికి నప్పే అందమైన వెండి బ్రేస్ లెట్స్
life Jul 23 2026
Author: Nandini Arava Image Credits:INSTAGRAM
Telugu
బో డిజైన్ సిల్వర్ బ్రేస్‌లెట్
శ్రావణ మాసం స్పెషల్ అకేషన్ కోసం మీ కూతురికి ఫ్యాన్సీ సిల్వర్ బ్రేస్‌లెట్ గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. అమ్మాయిలు బో డిజైన్ బ్రేస్‌లెట్‌లను ఎక్కువగా ఇష్టపడతారు.
Image credits: Pinterest
Telugu
ఫ్లోరల్ డిజైన్ అడ్జస్టబుల్ బ్రేస్‌లెట్
ఫ్లోరల్ డిజైన్ ఉన్న అడ్జస్టబుల్ బ్రేస్‌లెట్లలో రెండు నుంచి మూడు లేయర్లు ఉంటాయి. ఇవి చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఇలాంటి బ్రేస్‌లెట్ వల్ల చెయ్యి నిండుగా ఉంటుంది.
Image credits: INSTAGRAM
Telugu
వాచ్ డిజైన్ సిల్వర్ ఫ్యాన్సీ బ్రేస్‌లెట్
మీరు మీ కూతురికి ఫ్లవర్ డిజైన్‌తో ఉన్న కాస్త మందపాటి బ్రేస్‌లెట్‌ను కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. ఇవి చూడటానికి అచ్చం వాచ్ లాగే అందంగా కనిపిస్తాయి.
Image credits: Pinterest
Telugu
లీఫ్ డిజైన్ బ్రేస్‌లెట్
లీఫ్ డిజైన్ బ్రేస్‌లెట్‌లు అడ్జస్టబుల్‌గా ఉంటాయి. ఇవి చిన్న, పెద్ద చేతులకైనా సులభంగా సరిపోతాయి.
Image credits: INSTAGRAM
Telugu
రోప్ డిజైన్ బ్రేస్‌లెట్
మీరు కావాలనుకుంటే రోప్ డిజైన్ బ్రేస్‌లెట్‌ను కూడా మీ కూతురికి గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఇవి చాలా తేలికగా ఉంటాయి. ఆఫీస్‌కు, పార్టీలకు కూడా వీటిని ధరించవచ్చు.
Image credits: Pinterest
Telugu
ఫ్లవర్ చైన్ డిజైన్ బ్రేస్‌లెట్
ఫ్లవర్ చైన్ డిజైన్ బ్రేస్‌లెట్‌లకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని కొనడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవి బడ్జెట్‌లో కూడా సులభంగా దొరుకుతాయి.