Telugu

హల్దీ ఫంక్షన్ లో స్పెషల్ గా కనిపించాలా? ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి

Telugu

టియారా స్టైల్

హల్దీ వేడుకలో ఆఫ్ షోల్డర్ బ్లౌజ్ వేసుకుంటే, జుట్టుని మెస్సీ బన్ గా వేసుకోండి. ముందు జుట్టుని ట్విస్ట్ చేసి టియారా ఆకారంలో తెల్ల జిప్సీ పూలు పెట్టుకోండి.

Telugu

అలల జడ

హల్దీ వేడుకలో సింపుల్ గా, అందంగా కనబడాలంటే ముందు ఫ్రెంచ్ జడ వేసి, కింద అలల జడ వేసుకుని బంగారు లేస్, ముత్యాలతో అలంకరించుకోండి.

Telugu

ఫ్రెంచ్ బన్

హల్దీ వేడుకలో జుట్టుతో ఎక్కువ ప్రయోగాలు చేయకూడదనుకుంటే.. ఈ ఫ్రెంచ్ మెస్సీ బన్  వేసుకోవచ్చు. అలాగే కుందన్ పూలు పక్కన పెట్టుకోండి.

Telugu

హ్యాంగింగ్ ఫ్లోరల్ డిజైన్

హల్దీ వేడుకలో అందరూ మిమ్మల్నే చూడాలనుకుంటే..  మీరు హ్యాంగింగ్ ఫ్లోరల్ డిజైన్ ను ట్రై చేయండి. హాఫ్ జడ వేసి, వేలాడే పూలు పెట్టుకుని, కింద జుట్టుని సాఫ్ట్ కర్ల్స్ చేసుకుంటే చాలు. 

Telugu

బటర్ ఫ్లై డిజైన్

 హల్దీ వేడుకలో అందంగా కనబడాలంటే బో పాటర్న్ హెయిర్ స్టైల్ వేసుకోండి. కింద సాఫ్ట్ కర్ల్స్ చేసుకుని, మధ్యలో బటర్ ఫ్లై క్లిప్స్ పెట్టుకోండి. మీ లూక్ అదిరిపోతుంది. 

Telugu

బెలూన్ స్టైల్ జడ

మీకు పొడవైన జట్టు ఉండి.. జుట్టు వదులుకోవడం ఇష్టం లేకపోతే, బెలూన్ స్టైల్ జడ వేసి, రబ్బర్ బ్యాండ్స్ పెట్టి, పైన పూలు పెట్టుకోండి.

Telugu

గోటా పట్టి జడ

గోటా పట్టి జడ ఇప్పుడు ట్రెండ్. జుట్టుని జడగా వేసి, క్రిస్ క్రాస్ పాటర్న్ లో గోటా పట్టి లేస్ పెట్టి, కింద టాసెల్స్ వేలాడదీసి, మధ్యలో గోటా పట్టి పూలు పెట్టుకోండి.

వేసవిలో అద్భుతమైన పానీయం.. మారేడు జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ?

పాదాలకు కొబ్బరి నూనె మసాజ్ చేస్తే ఇన్ని లాభాలా?

బంగాళాదుంప తొక్కతో కూడా మొటిమలు తగ్గించుకోవచ్చు. ఎలాగంటే..

అవకాడో వంటకాలు: బ్రేక్ ఫాస్ట్ నుండి డెజర్ట్ వరకు..