Telugu

మీ అందాన్ని మరింత పెంచే ముత్యాల చోకర్.. సూపర్ డిజైన్లు

Telugu

పోల్కీ పెర్ల్ చోకర్

ముత్యాలు, పోల్కీలతో అలంకరించిన ఈ అందమైన చోకర్‌ను వెస్ట్రన్ డ్రెస్సులతో జత చేయవచ్చు. ఇవి రూ.500 లోపే దొరుకుతాయి. చూడటానికి చాలా బాగుంటాయి. 

Image credits: instagram
Telugu

చిన్న, పెద్ద ముత్యాల చోకర్

మీకు ముత్యాలలో ఎలాంటి ప్రత్యేక డిజైన్ వద్దు అనుకుంటే.. ఇలా చిన్న, పెద్ద ముత్యాలతో చేసిన మల్టీలేయర్ చోకర్ ఎంచుకోవచ్చు. ఇది చాలా సింపుల్‌గా, క్లాసీగా ఉంటుంది.
Image credits: instagram
Telugu

చాంద్ పెండెంట్ చోకర్

చాంద్ డిజైన్ పెండెంట్ చోకర్‌ చాలా బాగుంటుంది. ఇందులోని ముత్యాలు చూడటానికి ప్రకాశవంతంగా కనిపించడమే కాకుండా, మెడకు ఓవరాల్‌గా మంచి లుక్ ఇస్తాయి.

Image credits: instagram
Telugu

గోల్డ్ ప్లేటెడ్ చోకర్ డిజైన్

గోల్డ్ ప్లేటెడ్ చోకర్‌తో పాటు ముత్యాల మెరుపు కూడా కావాలనుకుంటే, ఇలాంటి చోకర్ డిజైన్లు మీకు బెస్ట్ ఆప్షన్. పార్టీలకు, ఫంక్షన్లకు ఇవి అదిరిపోతాయి.
Image credits: instagram
Telugu

ఫ్లోరల్ డిజైన్ కుందన్ చోకర్

ఫ్లోరల్ డిజైన్ కుందన్ చోకర్లు చాలా సింపుల్‌గా ఉంటాయి. ఇందులో బంగారు రంగు ముత్యాలతో పాటు కుందన్ వర్క్ కూడా ఉంటుంది. ఇది మీ లుక్‌ను మరింత అందంగా చూపిస్తుంది.
Image credits: instagram

Sandals: 200 రూపాయలలోపు దొరికే స్టైలిష్ చెప్పులు.. ఎంత బాగున్నాయో!

Mangalsutra Bracelet:మెడకు కాదు..చేతికి నల్లపూసలు, ఎరికైనా నచ్చేస్తాయి

Blouse Designs: నేటితరం అమ్మాయిల కోసం ట్రెండీ బ్యాక్ డిజైన్ బ్లౌజులు

Ring Designs: చిటికెన వేలి అందాన్ని రెట్టింపు చేసే ఉంగరాలు.. ఇవిగో!