చాలా రకాల రెయిన్‌బో నెక్లెస్ డిజైన్లు ఉన్నాయి. వాటిలో సన్నని పూసలతో వచ్చే నెక్లెస్ ఒకటి. దీన్ని రోజూ ఆఫీస్‌కు కూడా ధరించవచ్చు.
Image credits: pinterest
Telugu
రౌండ్ రెయిన్‌బో నెక్లెస్
గుండ్రంటి డిజైన్లతో మధ్యలో రంగు రాళ్లతో వచ్చిన రెయిన్‌బో నెక్లెస్ ఇది. చూడటానికి స్టైలిష్‌గా, క్లాసీగా కనిపిస్తుంది. దీన్ని మీరు రూ.200కే కొనుగోలు చేయవచ్చు.
Image credits: pinterest
Telugu
స్క్వేర్ రెయిన్‌బో నెక్లెస్
దీన్ని చీర కట్టుకున్నప్పుడు పెట్టుకుంటే నిండుగా ఉంటుంది. ఇంట్లో జరిగే చిన్న చిన్న పార్టీలకు ఇది చక్కగా నప్పుతుంది.
Image credits: pinterest
Telugu
క్లాసీ రెయిన్‌బో నెక్లెస్
ఈ రంగు రాళ్ల నెక్లెస్ ముందు బంగారు నెక్లెస్ కూడా తేలిపోవాల్సిందే. ఇది చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.
Image credits: pinterest
Telugu
ట్రెండీ రెయిన్‌బో నెక్లెస్
మెడకు నిండుగా ఉంటే రెయిన్‌బో నెక్లెస్ ఇది. దీన్ని రూ.250కి కొనుగోలు చేయవచ్చు.
Image credits: pinterest
Telugu
ఝాలర్ రెయిన్‌బో నెక్లెస్
ప్రస్తుతం ఝాలర్ రెయిన్‌బో నెక్లెస్‌కు మంచి డిమాండ్ ఉంది. ఈ నెక్లెస్‌కు ఉన్న తెల్లని ముత్యాల ఝాలర్ దీనికి మరింత అద్భుతమైన లుక్‌ను ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
డబుల్ లేయర్ రెయిన్‌బో నెక్లెస్
రెండు లేయర్లుగా వచ్చిన రెయిన్‌బో నెక్లెస్ ఇది. ఏ డ్రెస్‌తోనైనా దీన్ని స్టైల్ చేయొచ్చు. ఇది మీకు రూ.200 లోపే లభిస్తుంది.