ట్రెండీ డిజైన్ బ్లౌజులు.. లెహంగాతో పర్ఫెక్ట్ మ్యాచ్
life Jun 02 2026
Author: Kavitha G Image Credits:pinterest\instagram
Telugu
ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్
జీరో నెక్, ఫుల్ స్లీవ్స్, సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న ఈ బ్లౌజ్ లెహంగాతో పాటు చీరలపైకి కూడా చాలా బాగుంటుంది. ఈ బ్లౌజు వేసుకుంటే జ్యువెలరీ అవసరమే ఉండదు.
Image credits: pinterest\instagram
Telugu
కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్
ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న ఈ కాంట్రాస్ట్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. మీకు నచ్చిన రంగులో ఇలాంటి బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు.
Image credits: pinterest\instagram
Telugu
కాలర్ నెక్ బ్లౌజ్
ఎల్బో స్లీవ్స్, కాలర్ నెక్ తో ఉన్న ఈ బ్లౌజ్ క్లాసీ లుక్ ఇస్తుంది. ఇలాంటి బ్లౌజు లెహంగాలతో పాటు చీరల మీదకు కూడా ట్రై చేయవచ్చు.
Image credits: pinterest\instagram
Telugu
ఫ్రంట్ డిజైన్ బ్లౌజు
ఫ్రంట్ లో అందమైన ప్రింట్ తో ఉన్న ఈ స్లీవ్ లెస్, జీరో నెక్ వైట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్లకు పర్ఫెక్ట్ ఛాయిస్.
Image credits: pinterest\instagram
Telugu
పెప్లం టాప్
పెప్లం టాప్స్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న రెడ్ కలర్ పెప్లం టాప్ మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది.
Image credits: pinterest\instagram
Telugu
మోడ్రన్ బ్లౌజ్
ఫ్యాషన్ కోరుకునేవారికి ప్యాచ్ వర్క్ తో ఉన్న ఈ మోడ్రన్ డిజైన్ బ్లౌజు మంచి ఎంపిక. హెవీ నెక్ సెట్, ఇయర్ రింగ్స్ తో మీ లుక్ అదిరిపోతుంది.