మీ మెడను మరింత అందంగా చూపించాలనుకుంటే ఇలాంటి గోల్డ్ బేస్డ్ చోకర్ స్టైల్ నెక్లెస్ ని ఎంచుకోవచ్చు. దీనిపై ఉన్న గ్రీన్ స్టోన్ డిటైలింగ్ చాలా అందంగా ఉంటుంది.
Image credits: Instagram
Telugu
పెర్ల్ లేయర్డ్ నెక్లెస్
పెర్ల్ నెక్లెస్ ఎవర్ గ్రీన్ స్టైల్. గోల్డ్ చైన్‌పై ముత్యాల డిటైలింగ్, మల్టీ లేయర్ డిజైన్ క్లాసీ లుక్ ఇస్తాయి. దీన్ని లెహంగా, చీరలే కాదు.. వెస్ట్రన్ డ్రెస్సులపైనా ధరించవచ్చు.
Image credits: Instagram
Telugu
పోల్కీ డిజైన్ నెక్లెస్
మీకు హెవీగా, ఎలిగెంట్‌గా కనిపించాలని ఉందా? అయితే పోల్కీ నెక్లెస్ మంచి ఎంపిక. మెరూన్, గ్రే స్టోన్స్‌తో ఉన్న ఈ పోల్కీ జ్యువెలరీని ఇండో-వెస్ట్రన్ దుస్తులతో స్టైల్ చేయవచ్చు.
Image credits: Instagram
Telugu
ఎమరాల్డ్ స్టోన్ నెక్లెస్
మీరు మినిమల్, ఎలిగెంట్ స్టైల్ ఇష్టపడితే, సింగిల్ లైన్ ఎమరాల్డ్ స్టోన్ నెక్లెస్ ట్రై చేయవచ్చు. దీనికి మందపాటి గోల్డ్ చైన్, డ్రాప్ పెండెంట్ జోడించి లేయర్డ్ లుక్‌ను క్రియేట్ చేయవచ్చు.
Image credits: Instagram
Telugu
రాణి హారంతో రాయల్ లుక్
పెళ్లి ఫంక్షన్‌లో ఫ్యూజన్ లుక్ కోసం వైట్ సూట్ లేదా కుర్తాతో గోల్డ్, పెర్ల్ డిటైలింగ్‌తో ఉన్న రాణి హారం ధరించవచ్చు. దీని మల్టీ-లేయర్ డిజైన్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.