Telugu

మందు సిట్టింగ్ లో పక్కా వినిపించే టాప్ టెన్ డైలాగ్స్ ..

Telugu

కల్తీ మందు అనుకుంటా

ఏంద్రా ఇది... ఎంత తాగిన అస్సలు ఎక్కట్లేదురా.. కల్తీ మందు అనుకుంటా మామా 

Image credits: our own
Telugu

ఒకే పెగ్ తాగుతారా

అరే నేను ఒకే ఒక్క పెగ్ తాగుతా... అంతే నన్ను ఫోర్స్ చేయొద్దు లేదా ఒకే ఒక్క బీర్ తాగుతారా

Image credits: our own
Telugu

తాగి మాట్లాడట్లేదురా

నేను తాగి మాట్లాడుతున్నా అనుకోవద్దు... తాగినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారా 
 

Image credits: social media
Telugu

కేసు బీర్లు దింపకుండా తాగుతా

కేసు బీర్లు దింపకుండా తాగుతా...నా కెపాసిటీ తెల్వద్రా మీకు 
 

Image credits: social media
Telugu

నువ్వు నా జాన్ వి రా

నువ్వు నా జాన్ జిగిరీరా...నీకోసం ప్రాణం ఇస్తా మామా 
 

Image credits: social media
Telugu

ఒక్క ఫోన్ కొట్టు మామా

నీకు ఏమైనా అవసరం వస్తే ఒక్క ఫోన్ కొట్టు ...నీ ముందు వాలిపోతారా 
 

Image credits: Getty
Telugu

కొడదామా... పొయ్యి కొడదామా

ఇప్పుడు ఏమంటావ్... పొయ్యి కొడదామా... హా చెప్పు ఇప్పుడు కొడదామా 
 

Image credits: Getty
Telugu

నేను తోపు మామా

మామా... నా గురించి నీకు తెల్వదు...నేను ఎంత తోపో ఎవరికి చెప్పుకోనురా... చెప్పుకోబుద్ది కాదు 
 

Image credits: Getty
Telugu

నేనే నడుపుతా

నేను బండి నడుపుతా...నమ్మకం లేదా నాపైన ... నేనే నడుపుతా
 

Image credits: Getty
Telugu

ఇదే లాస్ట్ ఇక

మందు తాగుడు ఎక్కువ అవుతోందిరా, ఇదే లాస్ట్... రేపటి నుండి మానేస్తా
 

Image credits: social media
Telugu

నా పిల్ల మోసం చేసిందిరా..

ఇక మీ ప్రెండ్స్ లో లవ్ ఫెయిల్యూర్ వున్నాడో మీ పని అయిపోయినట్లే... ఆ పిల్లలను ఎంత లవ్ చేసారా... ఎలా మోసం చేయాలనిపించిందిరా అనే డైలాగ్స్ వినిపిస్తాయి.

Image credits: social media

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ట్రెండీ ఇయర్ రింగ్స్

ఇవి తింటే పిల్లల పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది

వనవాసంలో సీతారాములు ఎన్ని ప్లేసుల్లో నివసించారో తెలుసా?

చెస్ ప్రపంచ విజేత గుకేష్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇదే