Lifestyle

ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే టాప్-10 ప్రదేశాలు

Image credits: Getty

మాసిన్రామ్, మేఘాలయ

ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం మాసిన్రామ్. సంవత్సరానికి సగటున 11,873 మిమీ వర్షపాతం నమోదుచేస్తుంది. 

Image credits: X- @paganhindu

చిరపుంజీ, మేఘాలయ

ప్రపంచంలోనే రెండవ అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం చెరపుంజీ. ఇక్కడ ఏటా 11430 మిమీ వర్షపాతం నమోదవుతుంది.

Image credits: X-@TravelingBharat

టుటునెండో, కొలంబియా

దక్షిణ అమెరికాలోని కొలంబియాలోని టుటునెండో లో రెండు వర్షాకాలాలు ఉంటాయి. ఇక్కడ ఏటా సగటున 463 అంగుళాల వర్షపాతం నమోదవుతుంది
 

Image credits: X-@OscuraColombia

క్రాప్ నది, న్యూజిలాండ్

న్యూజిలాండ్‌లోని క్రాప్ నది చుట్టుపక్కల ప్రాంతంలో ఏటా 453 అంగుళాల వర్షపాతం నమోదవుతుంది

Image credits: X-@EarthWonders_

బయోకో ద్వీపం

ఆఫ్రికాలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం ఇక్వటోరియల్ గినియాలోని బయోకో ద్వీపం. ఇక్కడ ఏటా 411 అంగుళాల వర్షపాతం నమోదవుతుంది.
 

Image credits: X-@vactravels1

డెబుండ్‌స్చా, ఆఫ్రికా

కామెరూన్ పర్వతం పాదాల వద్ద ఉన్న డెబుండ్‌స్చాలో ఏడాదికి 405 అంగుళాల వరకు వర్షపాతం నమోదవుతుంది

Image credits: X-@RanjitGutu

బిగ్ బోగ్, మౌయి

బిగ్ బోగ్‌లో ఏడాదికి సగటున 404 అంగుళాల వర్షపాతం నమోదవుతుంది.
 

Image credits: X-@TheWackyFactory

కుకుయి హిల్, మౌయి

పశ్చిమ మౌయి పర్వత శ్రేణుల్లో ఎత్తైన శిఖరం కుకుయిలో సగటున 386 అంగుళాల వర్షపాతం నమోదవుతుంది

Image credits: X-@OfficialUdiBoy

మౌంట్ వాయలేలే

1912లో మౌంట్ వాయలేలేలో 683 అంగుళాల వర్షపాతం నమోదైంది. ఇక్కడ సగటు వార్షిక వర్షపాతం 384 అంగుళాలు

Image credits: X-@travolax

మౌంట్ ఎమెయి

చైనాలోని నాలుగు పవిత్ర బౌద్ధ పర్వతాల్లో మౌంట్ ఎమెయి ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 321 అంగుళాల వర్షపాతం నమోదవుతుంది

Image credits: @sophie_jordan6

డిగ్రీ లేకపోయినా లక్షల్లో జీతం ఇచ్చే ఉద్యోగాలు ఇవే

రెండు నిమిషాల్లో ఈజీగా పాప్ కార్న్ చేసేదెలా?

కూరగాయలు కట్ చేస్తే కత్తికి, ఇలా పదును పెట్టండి

పళ్లు తోముకోవడానికే కాదు.. టూత్ పేస్ట్ తో ఈ పనులు కూడా చేయొచ్చు