Telugu

Jhumka Designs: ట్రెండీ జుంకా ఇయర్ రింగ్స్.. అచ్చం బంగారంలానే ఉంటాయి

Telugu

హెవీ, ట్రెండీ జుంకా ఇయర్ రింగ్స్

మీరు ఏదైనా ప్రత్యేక సందర్భం కోసం హెవీ, ట్రెండీ జుంకా ఇయర్ రింగ్స్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ చెప్పిన 6 లేటెస్ట్ గోల్డ్ పాలిష్ డిజైన్లు మీ లుక్‌ను మరింత అందంగా మారుస్తాయి.
Image credits: instagram
Telugu

కుందన్ వర్క్ గోల్డ్ పాలిష్ జుంకాలు

మీకు రాయల్, ట్రెడిషనల్ లుక్ నచ్చితే, కుందన్ వర్క్ ఉన్న జుంకాలు బెస్ట్ ఆప్షన్. వీటిలో గోల్డ్ పాలిష్‌తో పాటు తెలుపు, ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు కుందన్ రాళ్లు ఉంటాయి.  

Image credits: instagram
Telugu

పెర్ల్ డ్రాప్ హెవీ జుంకా డిజైన్

బనారసీ చీరలు, సిల్క్ సూట్‌లు, లెహంగాలపై ఈ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. ముత్యాలతో అలంకరించిన ఈ గోల్డ్ పాలిష్ జుంకాలు ఏ వయసు మహిళలకైనా అందంగా నప్పుతాయి. 

Image credits: glamup_fashion01 Instagram
Telugu

చాంద్‌బాలీ స్టైల్ హెవీ జుంకాలు

ట్రెడిషనల్ లుక్‌తో పాటు కాస్త మోడ్రన్ టచ్ కావాలనుకుంటే, చాంద్‌బాలీ, జుంకాల కాంబినేషన్ బెస్ట్. ఇందులో హెవీ చాంద్‌బాలీ కింద జుంకాలు, గజ్జెల డిజైన్ ఉండటంతో గ్రాండ్ లుక్ వస్తుంది.
Image credits: instagram
Telugu

మీనాకారీ జుంకా డిజైన్

రంగురంగుల మీనాకారీ వర్క్ ఉన్న జుంకాలు పండగ సీజన్‌లో అందరి ఫస్ట్ ఛాయిస్. వీటిలో ఎరుపు, ఆకుపచ్చ, నీలం, గులాబీ రంగులతో అందమైన పనితనం ఉంటుంది.  సింపుల్ లుక్‌ను గ్రాండ్‌గా మార్చేస్తాయి.

Image credits: instagram
Telugu

హెవీ టెంపుల్ డిజైన్ జుంకాలు

టెంపుల్ డిజైన్ జుంకాలు ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై దేవతలు, నెమళ్లు లేదా సంప్రదాయ నగిషీలు ఉంటాయి. పెళ్లిళ్లు, పూజలకు పర్‌ఫెక్ట్‌.

Image credits: pinterest
Telugu

చైన్ లట్కన్ గోల్డ్ జుంకీ ఇయర్ రింగ్స్

పెళ్లికూతురి స్నేహితులు, పెళ్లికి వచ్చే అతిథులు, పార్టీవేర్ కోసం ఇలాంటి ఫ్యాన్సీ చైన్ లట్కన్ గోల్డ్ జుంకీ ఇయర్ రింగ్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అండర్ బడ్జెట్‍లో దొరికేస్తాయి.

Image credits: chtagpt

Kamarband Designs: ఈ వడ్డాణం ఒక్కటి చాలు.. రాయల్ లుక్ లో తళుక్కుమంటారు

Pearl Gold Chain: 3 గ్రాముల్లో గోల్డ్ పెర్ల్ చైన్...డైలీవేర్ కి బెస్ట్

Baby Anklets: బుజ్జి పాదాలకు బుజ్జి పట్టీలు.. డిజైన్లు ఇవిగో

Soaked Dates: పాలల్లో ఖర్జూరాలు నానబెట్టి తింటే ఏమవుతుంది?