కాసుల హారం బంగారంలో వేసుకుంటారు. కానీ.. ఇలా లేయర్స్ లో కాసులతో.. ఆక్సిడైజ్డ్ నక్లెస్ వేసుకుంటే.. మెడ నిండుగా ఉండటమే కాకుండా.. ఎలాంటి డ్రెస్ కి అయినా సూట్ అవుతాయి.
Image credits: rubans.in
Telugu
ట్రైబల్ ఆక్సీడైజ్డ్ నెక్లెస్
మీకు బోల్డ్ ఫ్యాషన్ ఇష్టమైతే, ట్రైబల్ ఆక్సీడైజ్డ్ నెక్లెస్ ఎంచుకోండి. దీన్ని ఆఫ్-షోల్డర్ టాప్స్, వన్-పీస్ డ్రెస్సులు జంప్‌సూట్‌లతో కలిపి వేసుకుంటే ఫ్యూజన్ స్టైల్ క్రియేట్ చేయవచ్చు
Image credits: instagram
Telugu
మిర్రర్ వర్క్ ఆక్సీడైజ్డ్ నెక్లెస్
అద్దాలతో కూడిన ఈ ఆక్సీడైజ్డ్ నెక్లెస్.. వెస్టర్న్ డ్రెస్సులకు గ్లామరస్ టచ్ ఇస్తుంది. ప్లెయిన్ బ్లాక్ లేదా వైట్ డ్రెస్సులపై వేసుకుంటే ఈ నెక్లెస్ మరింత హైలైట్‌గా కనిపిస్తుంది.
Image credits: instagram
Telugu
ఆక్సీడైజ్డ్ కాలర్ నెక్లెస్
కాలర్ స్టైల్ ఆక్సీడైజ్డ్ నెక్లెస్.. హై-నెక్ టాప్స్ లేదా సాలిడ్ షర్ట్స్‌తో అదిరిపోతుంది. ఎక్కువ యాక్సెసరీలు లేకుండానే ఇది మీ లుక్‌ను ఫ్యాషనబుల్, యూనిక్‌గా మార్చేస్తుంది.
Image credits: bloombysushmita.com
Telugu
మల్టీ-లేయర్ ఆక్సీడైజ్డ్ నెక్లెస్
మల్టీ-లేయర్ డిజైన్ ఉన్న ఆక్సీడైజ్డ్ నెక్లెస్‌లు.. డెనిమ్ జాకెట్లు, టీ-షర్టులు లేదా లాంగ్ డ్రెస్సులతో ఈజీగా మ్యాచ్ అవుతాయి. ఇవి ఇండో-వెస్టర్న్ లుక్‌ను మరింత ట్రెండీగా మారుస్తాయి.
Image credits: pinterest
Telugu
ఝుంకీ డీటెయిల్స్‌తో హెవీ నెక్లెస్
ఝుంకీ డీటెయిల్స్ ఉన్న ఆక్సీడైజ్డ్ నెక్లెస్, దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కలిపి వేసుకుంటే వెస్టర్న్ డ్రెస్సులకు ప్రత్యేకమైన లుక్ వస్తుంది.
Image credits: pinterest
Telugu
ఫ్లోరల్ ఆక్సీడైజ్డ్ స్టేట్‌మెంట్ నెక్లెస్
ఫ్లోరల్ డిజైన్‌తో ఉండే ఈ ఆక్సీడైజ్డ్ హెవీ నెక్లెస్.. వన్-పీస్, మ్యాక్సీ డ్రెస్సులతో చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. ఈ నెక్లెస్ వేసుకుంటే స్టైలిష్, ట్రెండీ లుక్ వస్తుంది.