Telugu

స్టైలిష్ లుక్ కోసం అదిరిపోయే డిజైన్ లో కాటన్ కుర్తీలు

Telugu

అంగరఖా కుర్తా డిజైన్

అంగరఖా కుర్తీని మీరు సులభంగా రెండున్నర నుంచి 3 మీటర్ల కాటన్ ఫ్యాబ్రిక్‌తో కుట్టించుకోవచ్చు. దీని పొడవు, వెడల్పు మీ ఇష్టప్రకారం ఎంచుకోవచ్చు. 

Image credits: Instagram
Telugu

ఎవ్వరికైనా సెట్ అయ్యే కుర్తీ

అంగరఖా స్టైల్‌లో ఏ-లైన్, ఫ్లేర్డ్, అనార్కలీ ప్యాటర్న్‌లను సులభంగా కుట్టించుకోవచ్చు. ఇది ఏ బాడీ టైప్ వారికైనా అందంగా కనిపిస్తుంది.  బ్యాలెన్స్‌డ్ లుక్ ఇస్తుంది.

Image credits: Instagram
Telugu

ప్రింటెడ్ అంగరఖా కుర్తీ

కాటన్ ఫ్యాబ్రిక్‌తో కుట్టించిన అంగరఖా కుర్తీపై ఇలా వైట్ ఎంబ్రాయిడరీ, లేస్ లేదా గోటా పట్టీ బోర్డర్ వేయించుకుంటే చాలా బాగుంటుంది.

Image credits: Pinterest
Telugu

టాజిల్స్‌తో అంగరఖా కుర్తా

మీరు మీ కుర్తీకి ఫ్యూజన్, డిజైనర్ టచ్ ఇవ్వాలనుకుంటే, ఫ్రంట్ టైకి రంగురంగుల టాజిల్స్ పెట్టించండి. బ్లూ కలర్ టాజిల్స్ చాలా అందంగా కనిపిస్తాయి.

Image credits: Instagram
Telugu

గోటా పట్టీ అంగరఖా కుర్తా

పండగల సీజన్‌కు గోటా పట్టీ అంగరఖా కుర్తీ ఒక అద్భుతమైన ఆప్షన్. ఫ్రంట్ ఫ్లాప్‌తో కలిదార్ డిజైన్ కుట్టించుకుని, ప్రతి కలీపై సన్నని గోటా పట్టీ లేస్ వేయించుకోవాలి. 

Image credits: Pinterest
Telugu

ఇండిగో ప్రింట్ అంగరఖా కుర్తా

ఆఫీస్ లేదా రోజువారీ వాడకం కోసం కుర్తీ కుట్టించుకోవాలనుకుంటే, బ్లూ-వైట్ ఇండిగో ప్రింట్ ఒక క్లాసిక్ ఛాయిస్. కాటన్ ఫ్యాబ్రిక్‌తో చేసిన లాంగ్ అంగరఖా కుర్తా చాలా స్టైలిష్‌గా ఉంటుంది.

Image credits: Instagram
Telugu

పింక్ అంగరఖా కుర్తీ

కాలేజీ, ఆఫీస్ వేర్ కోసం ఇలాంటి అంగరఖా కుర్తీ ఒక మంచి ఆప్షన్. ఫుల్ స్లీవ్స్,  వి నెక్ తో ఉండే ఇది ఇండో-వెస్ట్రన్ లుక్ ఇస్తుంది. 

Image credits: Pinterest

Mangalsutra Designs: మగువలు మెచ్చిన మంగళసూత్రం డిజైన్స్

Mirror work Sarees: అదిరిపోయే అద్దాల చీరలు...ఎంత బాగున్నాయో

Mirror Blouse: మిర్రర్ వర్క్ బ్లౌజ్ వేస్తే అందరి చూపు మీమీదే

Jhumka Patti Designs: జుంకాలతో రాయల్ లుక్ కావాలా? ఇవి ట్రై చేయండి