Telugu

మిర్రర్ వర్క్ బ్లౌజ్ వేస్తే అందరి చూపు మీమీద

Telugu

హాల్టర్ నెక్ మిర్రర్ వర్క్ బ్లౌజ్

సన్నగా ఉండే అమ్మాయిలకు హాల్టర్ నెక్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ చాలా బాగా నప్పుతుంది. ఈ బ్లౌజ్‌ను మీరు లెహంగా లేదా జీన్స్‌తో జత చేయవచ్చు.

Image credits: pinterest
Telugu

ఫుల్ నెక్‌లైన్ స్లీవ్‌లెస్ మిర్రర్ వర్క్ బ్లౌజ్

ఈ ఆలివ్ గ్రీన్ బ్లౌజ్‌పై స్క్వేర్, రౌండ్ షేప్‌లో ఉన్న అద్దాలను జతచేశారు. దీనిపై జరీ, సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది. దీన్ని లెహెంగాలు, చీరలపై వేసుకుంటే ఎంతో అందంగగా కనిపిస్తారు.

Image credits: pinterest
Telugu

స్వీట్‌హార్ట్ నెక్‌లైన్ స్లీవ్‌లెస్ బ్లౌజ్

మెరూన్ కలర్‌లో ఉన్న ఈ మిర్రర్ వర్క్ బ్లౌజ్‌ను మ్యాచింగ్ లెహంగా లేదా బ్లాక్ లెహంగాతో వేసుకోవచ్చు. ఇది కాకుండా, బ్లూ జీన్స్‌పై క్రాప్ టాప్‌లా వేసుకోవచ్చు.

Image credits: Gemini AI
Telugu

ఫుల్ స్లీవ్స్ మిర్రర్ వర్క్ బ్లౌజ్

ఇలాంటి అందమైన మిర్రర్ వర్క్ బ్లౌజ్‌ను మీ గోల్డెన్ లేదా పింక్ లెహంగాతో జత చేయవచ్చు. నెక్లెస్ వేసుకోకపోయినా పర్వాలేదు.

Image credits: pinterest
Telugu

బ్లాక్ కార్సెట్ మిర్రర్ వర్క్ బ్లౌజ్

యువతకు కార్సెట్ బ్లౌజ్‌లు చాలా బాగా నప్పుతాయి. ఎంగేజ్‌మెంట్ లేదా పెళ్లిలో మీ లెహంగా లేదా జీన్స్‌తో పాటు ఇలాంటి అందమైన మిర్రర్ వర్క్ బ్లౌజ్ వేసుకుని అందంగా కనిపించవచ్చు.

Image credits: pinterest
Telugu

స్టైలిష్ బ్లౌజ్

ఈ మిర్రర్ బ్లౌజ్ చాలా స్టైల్ గా ఉంటుంది. వైట్ చీరపై ఇలాంటి బ్లౌజ్ వేసుకుంటే ఎంతో అందంగా ఉంటుంది.

Image credits: Fabilicious Fashion
Telugu

ఎర్ర చీరకు మిర్రర్ వర్క్

మిర్రర్ వర్క్ ఉన్న క్లాత్ ను ఇలా స్లైలిస్  బ్లౌజ్ గా మార్చుకుంటే అదిరిపోతుంది. 

Image credits: Fabilicious Fashion

Jhumka Patti Designs: జుంకాలతో రాయల్ లుక్ కావాలా? ఇవి ట్రై చేయండి

Anklets Designs: తక్కువ ధరలో అదిరిపోయే లుక్ ఇచ్చే పట్టీలు.. చూసేయండి

Jhumka Designs: రోజూ పెట్టుకోవడానికి ఈ చిన్న జుంకాలు సూపర్ గా ఉంటాయి!

Crop Top: రూ.500లోపు లభించే స్టైలిష్ క్రాప్ టాప్స్