Fathers Day Gift: వావ్.. ఫాదర్శ్ డే బెస్ట్ గిఫ్ట్ ఐడియాస్ చూసేయండి
life Jun 21 2026
Author: Nandini Arava Image Credits:instagram
Telugu
పేరుతో కస్టమైజ్డ్ బ్రేస్‌లెట్
ఫాదర్స్ డే రోజు మీ నాన్నకు జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆయన పేరు లేదా పేరులోని మొదటి అక్షరంతో ఈ కస్టమైజ్డ్ బ్రేస్‌లెట్ బహుమతిగా ఇవ్వండి.
Image credits: instagram
Telugu
స్టెయిన్‌లెస్ స్టీల్ చైన్ బ్రేస్‌లెట్
స్టెయిన్‌లెస్ స్టీల్‌తో చేసిన చైన్ బ్రేస్‌లెట్లు చాలా గట్టిగా ఉంటాయి. చూడటానికి ఫ్యాన్సీగా కనిపిస్తాయి. ఇలాంటి బ్రేస్‌లెట్లు తక్కువ ధరలోనే దొరుకుతాయి.
Image credits: instagram
Telugu
లెదర్ ర్యాప్ బ్రేస్‌లెట్
మీ నాన్నకు క్లాసిక్, ట్రెండీ లుక్ నచ్చితే ఈ లెదర్ ర్యాప్ బ్రేస్‌లెట్ ఇవ్వొచ్చు. ఇలాంటి బ్రేస్‌లెట్లను ఆయన ఆఫీసుకు కూడా వేసుకుని వెళ్లొచ్చు. వేకేషన్స్ కి బాగుంటాయి
Image credits: instagram
Telugu
బీడ్స్ బ్రేస్‌లెట్
చెక్క లేదా రాళ్లతో చేసిన బీడ్స్ బ్రేస్‌లెట్లలో మీకు చాలా రంగులు దొరుకుతాయి. ఈ బ్రేస్‌లెట్లు సింపుల్‌గా ఉన్నప్పటికీ, చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తాయి.
Image credits: instagram
Telugu
సిల్వర్ ఫినిష్ బ్రేస్‌లెట్
మీ బడ్జెట్ కొంచెం ఎక్కువైతే, మీ నాన్న కోసం సిల్వర్ ఫినిష్ ఉన్న బ్రేస్‌లెట్ కొని గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఇది ఆయనకు ఖచ్చితంగా నచ్చుతుంది.