Telugu

ప్రింటెడ్ చీరలకు చక్కగా సెట్ అయ్యే బ్లౌజ్‌లు

Telugu

కాలర్ నెక్ బ్లౌజ్

మీకు క్లాసీ, రాయల్ లుక్ కావాలంటే ఫ్లోరల్ డిజైన్ చీరపైకి ఇలా కాలర్ నెక్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. ఇది మీ లుక్‌ను మరింత అందంగా, హుందాగా మారుస్తుంది.

Image credits: Pinterest
Telugu

రౌండ్ నెక్ బ్లౌజ్

రౌండ్ నెక్ బ్లౌజ్ డిజైన్ చూడటానికి మోడ్రన్‌గా, సంప్రదాయంగా కనిపిస్తుంది. దీన్ని ఫ్లోరల్ చీరతో జత చేస్తే చీర అందం మరింత పెరుగుతుంది. ఇది ఎవర్ గ్రీన్ డిజైన్.
Image credits: Pinterest
Telugu

వి-నెక్ చెక్ బ్లౌజ్

మీకు కాంట్రాస్ట్ లుక్ కావాలంటే, ఫ్లోరల్ చీరతో ఇలా చెక్స్ ప్యాటర్న్ బ్లౌజ్ ట్రై చేయవచ్చు. ఇలాంటి బ్లౌజ్‌లు మీ చీరకు సరికొత్త అందాన్ని, డిఫరెంట్ లుక్‌ను ఇస్తాయి.

Image credits: Pinterest
Telugu

పఫ్ స్లీవ్ బ్లౌజ్

పఫ్ స్లీవ్ బ్లౌజ్‌ చీర అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ బ్లౌజ్ లుక్ ఎలాంటి ఫ్లోరల్ చీరకైనా చక్కగా నప్పుతుంది. ఎంతమందిలో ఉన్నా మీరే ప్రత్యేకంగా కనిపిస్తారు.

Image credits: Pinterest
Telugu

స్ట్రాప్ బ్లౌజ్

స్ట్రాప్ డిజైన్ బ్లౌజ్‌లు మోడ్రన్ లుక్‌ ఇస్తాయి. ఈ బ్లౌజు వేసుకుంటే సింపుల్ చీర కూడా స్టైలిష్ గా కనిపిస్తుంది. 

Image credits: Pinterest
Telugu

ప్లంగింగ్ నెక్ బ్లౌజ్

ప్లంగింగ్ నెక్ స్లీవ్ లెస్ బ్లౌజ్ చూడటానికే కాదు, వేసుకుంటే కూడా మీకు స్టైలిష్ లుక్ ఇస్తుంది. సింపుల్ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ కంప్లీట్ అవుతుంది.

Image credits: Pinterest

Gold Studs Designs: ఈ గోల్డ్ స్టడ్స్ స్కూల్ కి వెళ్లే పిల్లలకు బెస్ట్!

Bali Earrings: రూ.150కే అదిరిపోయే బాలి చెవి రింగుల డిజైన్లు

Plus Size Kurti: బొద్దుగా ఉండే అమ్మాయిలకు సూటయ్యే బెస్ట్ కుర్తీలు

Summer Fashion: మండే ఎండల్లో కూల్ లుక్.. అదిరిపోయే వన్ పీస్ డ్రెస్సులు