Telugu

ఈ గోల్డ్ స్టడ్స్ స్కూల్ కి వెళ్లే పిల్లలకు బెస్ట్!

Telugu

ఫ్లోరల్ డిజైన్ స్టడ్స్

మీ పాప కోసం బంగారంతో చేసిన ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ స్టడ్స్ ఎంచుకోండి. ఇవి చూడటానికి బాగుంటాయి. అందమైన లుక్ ఇస్తాయి. తక్కువ బంగారంలో తయారవుతాయి.

Image credits: pinterest
Telugu

ఏనుగు ఆకారం స్టడ్స్

5 నుంచి 10 ఏళ్ల పాప కోసం ఇలాంటి ఏనుగు డిజైన్ స్టడ్స్‌ను ఎంచుకోవచ్చు. ఇవి చూడటానికి చాలా క్యూట్‌గా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

హార్ట్ షేప్ స్టడ్స్

హార్ట్ షేప్ స్టడ్స్ పాత డిజైన్ అయినా, చూడటానికి చాలా సోబర్‌గా కనిపిస్తాయి. ఇలాంటి స్టడ్స్‌ని వైట్ స్టోన్స్ లేకుండా కూడా చేయించుకోవచ్చు. 

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ స్టడ్స్ డిజైన్

ఫ్లవర్ డిజైన్ స్టడ్స్‌లో కాస్త ఫ్యాషన్ కావాలంటే ఇలాంటివి తీసుకోవచ్చు. ఈ డిజైన్ చెవులకు నిండుగా కనిపిస్తుంది. కంఫర్ట్ గా కూడా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

లేడీబగ్ స్టైల్ స్టడ్స్

లేడీబగ్ స్టైల్ స్టడ్స్ డిజైన్ చూడటానికి చాలా చిన్నగా, క్యూట్‌గా ఉంటుంది. ఇలాంటి డిజైన్లలో రాళ్ల వర్క్ చాలా బాగుంటుంది. తక్కువ బడ్జెట్ లో వస్తాయి.

Image credits: pinterest
Telugu

బటర్‌ఫ్లై గోల్డ్ స్టడ్స్

ఒక గ్రాము బంగారంలో కొంచెం సాలిడ్‌గా ఉండే స్టడ్స్ తీసుకోవాలి అనుకుంటే బటర్ ఫ్లై డిజైన్ మంచి ఎంపిక. ఇవి సింపుల్ గా ఉంటాయి. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. 

Image credits: pinterest

Bali Earrings: రూ.150కే అదిరిపోయే బాలి చెవి రింగుల డిజైన్లు

Plus Size Kurti: బొద్దుగా ఉండే అమ్మాయిలకు సూటయ్యే బెస్ట్ కుర్తీలు

Summer Fashion: మండే ఎండల్లో కూల్ లుక్.. అదిరిపోయే వన్ పీస్ డ్రెస్సులు

Temple Jewellery: బంగారానికి ఏమాత్రం తీసిపోని గాజులు.. చూస్తే ఫిదా!