నల్లపూసల మంగళసూత్రానికి ట్రెడిషనల్ లుక్ కావాలంటే ఇలాంటి పెండెంట్ కొనవచ్చు. ఈ పెండెంట్‌లో చక్కటి కటింగ్ వర్క్ ఉంది.
నల్లపూసల మంగళసూత్రానికి ఎప్పుడూ ట్రెండీగా ఉండే డిజైన్ కావాలంట 2 గ్రాముల్లో ఈ రౌండ్ షేప్ పెండెంట్ చేయించుకోండి.
సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపించాలంటే ఇలాంటి స్క్వేర్ షేప్ పెండెంట్ బావుంటుంది. ఇది మెడలో హెవీగా కనిపించదు. రోజూ వేసుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
మంగళసూత్రంలో ఈ పెండెంట్ డిజైన్ చాలా ఆధునికంగా ఉంటుంది. పెండెంట్‌లో ఆకుతో పాటు అందమైన పువ్వును డిజైన్ చేశారు.
సన్నని కటింగ్‌తో చేసిన ఈ ఓవల్ షేప్ పెండెంట్ మంగళసూత్రంపై చాలా అందంగా కనిపిస్తుంది.
మంగళసూత్రానికి ఈ హార్ట్ షేప్ పెండెంట్ జోడించండి. దీన్ని మీ గోల్డ్ చైన్‌తో కూడా పెట్టుకోవచ్చు. 2 గ్రాముల బంగారంలో దీన్ని చేయించుకోవచ్చు.
పెండెంట్ కొంచెం హెవీగా కావాలనుకుంటే ఇలాంటి పెండెంట్ ను ఎంపిక చేసుకోవచ్చు.
Ear Chain Designs: ట్రెండీ ఇయర్ చైన్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!
Nose Rings: ఈ నోస్ రింగ్స్ పెట్టుకోవాలంటే ముక్కు కుట్టాల్సిన పనిలేదు
Almond Kajal: ఈ కాటుక పెట్టుకుంటే చాలు.. కలువల్లాంటి కళ్లు మీ సొంతం
Rose Gold Earrings: ఫ్యాషన్ ప్రపంచంలో మరో కొత్త జ్యూవెలరీ..ట్రై చేశారా