ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలో మాములుకన్నా రెండుమూడు అంగుళాలు ఎత్తవుతారు. భూమ్యాకర్షణశక్తి లేకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు.
ఒక టన్ను ఉక్కు తయారీకి ఏకంగా 300 టన్నుల నీళ్లు అవసరమవుతాయంటా.
కొన్ని రకాల లిప్ స్టిక్స్ తయారీలో చేప చర్మాన్ని ఉపయోగిస్తారని మీకు తెలుసా.?
కొన్ని రకాల చేపలు నిద్రించే సమయంలో కూడా ఈదుతూ ఉంటాయి.
మానవ హృదయం రోజుకి సుమారు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది.
ఎముకలు బలహీనంగా ఉంటాయని మనం భావిస్తాం. కానీ మనిషి ఎముకలు ఉక్కు కంటే బలంగా ఉంటాయి.
మానవ శరీరం సుమారు 60 శాతం నీటితోనే నిండి ఉంటుంది.
నీళ్లు తాగగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? ప్రమాదంలో పడుతున్నట్లే
ఈ 5 తింటే ఆందోళన, డిప్రెషన్ దూరం! మంచి ఫీలింగ్ కూడా !
షేవింగ్ చేసుకున్న తర్వాత పురుషులు ఏం చేయాలో తెలుసా?
ఉల్లి, వెల్లుల్లి తొక్కలను ఇలా కూడా వాడొచ్చా?