Lifestyle

ఎసిలో పడుకోవడం మంచిదా కాదా? ఆరోగ్యంపై ప్రభావం

నిద్రకు భంగం

రాత్రంతా ఏసీ వల్ల గది చల్లబడి నిద్రకు భంగం కలుగుతుంది.

చర్మానికి హానికరం

ఏసీ వల్ల చర్మం పొడిబారి, దురద, ఎగ్జిమా వంటి సమస్యలు వస్తాయి. ఎక్కువసేపు ఏసీలో ఉండకండి.

రోగనిరోధక శక్తి తగ్గుతుంది

ఏసీలో పడుకుంటే రోగనిరోధక శక్తి తగ్గి, వైరస్, బాక్టీరియాల ప్రభావానికి గురవుతారు.

కళ్ళు పొడిబారడం

ఏసీ గాలి వల్ల కళ్ళు పొడిబారి, దురద, మంట వంటి సమస్యలు వస్తాయి.

శరీరంలో నీటి శాతం తగ్గుతుంది

ఏసీ వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి, నోరు పొడిబారడం, తలనొప్పి వంటివి వస్తాయి.

శ్వాసకోశ సమస్యలు

ఆస్తమా, అలెర్జీ ఉన్నవారు ఏసీలో పడుకోకూడదు. దగ్గు, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది.

ఇలా జాగ్రత్త పడండి

రాత్రంతా కాకుండా కొన్ని గంటలు మాత్రమే ఏసీ వాడండి. తలుపులు, కిటికీలు తెరిచి గాలి ఆడేలా చూసుకోండి.

కియారా అద్వానీ మెరిసే చర్మ రహస్యమేంటో తెలుసా?

చాణక్య నీతి: భార్య తన భర్త నుండి దాచి పెట్టే విష‌యాలేంటి?

కిడ్నీల్లో రాళ్లకు ఈ ఆహారమే కారణం..

భారతదేశంలో అన్ని వందల ఐలాండ్స్ ఉన్నాయా?