Lifestyle

చాణక్య నీతి: భార్య తన భర్త నుండి దాచి పెట్టే విష‌యాలేంటి?

Image credits: adobe stock

చాణక్య నీతి

ఆచార్య చాణక్యుడి మాటలు, బోధలు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నిత్యం వర్తిస్తాయి. ముఖ్యంగా మనిషి ప్రవర్తనకు సంబంధించినవి ప్రతి ఒక్కరి జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి.
 

Image credits: adobe stock

భార్య 6 విషయాలు దాస్తుంది

మంచి బంధం నమ్మకం, నిజాయితీపై ఆధారపడుతుంది. అయితే, ప్రతి భార్య తన భర్త నుండి ఈ 6 విషయాలను దాచిపెడుతుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ఉండవని, బంధం దెబ్బతినదని చాణక్యుడి అభిప్రాయం.
 

Image credits: Freepik

సీక్రెట్ క్రష్

ప్రతి స్త్రీకి సీక్రెట్ క్రష్ ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. ఇది ఏ దశలోనైనా ఉండవచ్చు. అయితే, ఏ భార్య తన భర్తతో దీని గురించి చెప్పకూడదు.

Image credits: freepik

చాలా విషయాల్లో ఏకీభవిస్తుంది

చాలా విషయాల్లో ఆమె తన భర్తతో ఏకీభవిస్తుంది. కొన్నింటిని ఇష్టపడకపోయినా, ఆమె నో చెప్పదు. ఒక్కోసారి భర్త తీసుకునే నిర్ణయాలు నచ్చక మౌనంగా ఉంటోంది.

Image credits: adobe stock

శృంగారం తర్వాత సంతృప్తి

సెక్స్ తర్వాత ప్రతి భార్య తన భర్తకు అబద్ధం చెబుతుందని చాణక్యుడు నమ్మాడు. సాధారణంగా పురుషుల కంటే స్త్రీలకు లైంగిక ఆసక్తి, కోరిక, శక్తి ఎక్కువగా ఉంటాయని చాణక్యుడు చెప్పాడు.
 

Image credits: Instagram

రహస్య పొదుపులు

సంపాదించే భార్యలు లేదా గృహిణులు కావచ్చు, వంద శాతం మహిళలు తమ భర్తలకు తెలియకుండా పొదుపు చేస్తారు. అందుకే ఆమెను గృహాక్ష్మి అని పిలుస్తారు. సంక్షోభ సమయాల్లో ఆదుకునే బ్యాంకు ఇది.
 

Image credits: adobe stock

అనారోగ్యాన్ని చెప్పదు

ఆమె చాలా అలసిపోయినా లేదా అనారోగ్యంతో ఉన్నప్పటికీ, ఆమె తన భాగస్వామికి చెప్పడానికి ఇష్టపడదు. సర్దుకుపోయి కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది.

Image credits: adobe stock

ఇతరులతో పంచుకుంటారు

చాలా మంది భార్యలు తమ జీవిత భాగస్వామితో కాకుండా మూడవ వ్యక్తితో విభేదాలను పంచుకుంటారు. వారు తమ భావాలను భర్త నుండి దాచిపెడతారు.
 

Image credits: adobe stock

కిడ్నీల్లో రాళ్లకు ఈ ఆహారమే కారణం..

భారతదేశంలో అన్ని వందల ఐలాండ్స్ ఉన్నాయా?

ఐస్ క్రీమ్ పుల్లలతో ఇన్ని చేయచ్చా..?

చాణక్య నీతి: సక్సెస్ మంత్ర.. జీవితంలో ప్రతి కష్టానికి ఈజీ సొల్యూషన్