Lifestyle
నిమ్మరసం, దోసకాయ జ్యూస్ కలిపిన పానీయం శరీరానికి నీరసాన్ని తగ్గిస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది.
సోడియం, పొటాషియం ఉన్న కొబ్బరి నీళ్ళు అలసట, నీరసం తగ్గిస్తాయి.
ఉప్పు కలిపిన నిమ్మరసం నీళ్ళు అలసట తగ్గించి, శక్తిని పెంచుతాయి.
కెఫిన్, ఎల్-థియామిన్ ఉన్న గ్రీన్ టీ అలసట, నీరసం తగ్గిస్తుంది.
నీళ్ళలో నానబెట్టిన చియా గింజలు అలసట తగ్గిస్తాయి.
జీలకర్ర, మిరియాలు కలిపిన మజ్జిగ అలసట తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కలిగిన కలబంద జ్యూస్ శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఏం చేయకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా? ఎన్ని లాభాలో..
వర్కింగ్ ఉమెన్స్‌కి ఈ ఇయర్ రింగ్స్ పర్‌ఫెక్ట్.. తక్కువ గోల్డ్‌తోనే
మందు తాగగానే ఎందుకు ఇంగ్లీష్ తన్నుకొస్తుంది?
ఖాళీ కడుపుతో పాలు తాగడం మంచిదా? కాదా?