Lifestyle

సారా టెండూల్కర్ బ్యూటీ, డైట్ సీక్రెట్ ఇదే !

హీరోయిన్ కంటే తక్కువేమీ కాదు సారా

సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ఏ బాలీవుడ్ హీరోయిన్ కంటే తక్కువ కాదు. అందంలో పెద్ద హీరోయిన్లకు కూడా పోటీ ఇవ్వగలదు.

సోషల్ మీడియాలో యాక్టివ్

సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఫిట్‌నెస్, అందం విషయంలో ఆమెకు సాటిలేరు. ఆమె బ్యూటీ సీక్రేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

CTM దినచర్య

కాలుష్య వాతావరణంలో CTM దినచర్యను పాటించడం అవసరం. సారా టెండూల్కర్ కూడా క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ పై పూర్తి శ్రద్ధ  తీసుకుంటారు.

సన్‌స్క్రీన్ వాడటం మర్చిపోదు

సారా టెండూల్కర్ అందం అతిపెద్ద రహస్యం సన్‌స్క్రీన్. ఇంట్లో లేదా బయట ఎల్లప్పుడూ ఆమె దీన్ని ఉపయోగిస్తుంది. సన్‌స్క్రీన్ సూర్యుని హానికరమైన కిరణాల నుండి రక్షిస్తుంది.

పోషకాహారం

చర్మాన్ని అందంగా మార్చడానికి పోషకాలపై కూడా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. సారా కూడా తన అందాన్ని కాపాడుకోవడానికి పోషకాహారం పై ఎక్కువగా దృష్టి పెడుతుంది.

వేయించిన పదార్థాలకు దూరంగా

సారా టెండూల్కర్ వేయించిన పదార్థాలకు దూరంగా ఉంటారు. అలాగే, ఆహారంలో చక్కెర వినియోగం తక్కువగా ఉంటుంది.

ఆకుకూరలు, పండ్లను ఎక్కువ తింటారు

తన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి సారా టెండూల్కర్ ఎల్లప్పుడూ ఆకుకూరలు, పండ్లను ఎక్కువగా తింటారు. ఇది ఆమె అందం అతిపెద్ద రహస్యం.

మగాళ్లూ..ఈ ఒక్కపని చేసినా మీ పొట్ట తగ్గుతుంది

స్టార్ కిడ్స్ చదివే అంబానీ స్కూల్లో ఫుడ్ ఏం పెడతారో తెలుసా?

చాణక్య నీతి: భార్యలో భర్తకు నచ్చని విషయాలు ఇవే

అడుగు భాగం కూడా కనిపించేంత స్వచ్ఛమైన నది ఏంటో తెలుసా?