స్టార్ కిడ్స్ చదివే అంబానీ స్కూల్లో ఫుడ్ ఏం పెడతారో తెలుసా?
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషల్ స్కూల్ లో చాలా మంది సెలబ్రెటీల పిల్లలు చదువుతున్నారు.
ఎవరెవరు చదువుతున్నారంటే..
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూతురు నుండి షారుఖ్ ఖాన్ కొడుకు వరకు చదువుకుంటున్నారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పిల్లలు కూడా ఇక్కడే చదివారు.
అంబానీ స్కూల్లో పిల్లల భోజనం స్పెషల్
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ అన్ని లగ్జరీ సౌకర్యాలతో ఉంటుంది. ఇక్కడ చదివే పిల్లలకి స్పెషల్ ఫుడ్ ఇస్తారు.
ఎవరు సెట్ చేసారు అంబానీ స్కూల్ ఫుడ్ మెనూ?
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫుడ్ మెనూని ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ సెట్ చేసారు. చాలా హెల్దీ ఫుడ్ ని అందిస్తారట.
ఐశ్వర్య రాయ్, షారుఖ్ పిల్లలు ఏం తింటారు?
అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఐశ్వర్య రాయ్ నుండి షారుఖ్ ఖాన్ పిల్లల వరకు అందరికీ పప్పు, కూర, చపాతీ వంటి సాధారణ, ఆరోగ్యకరమైన భోజనం ఇస్తారు. సలాడ్ కూడా ఇస్తారు.
అంబానీ స్కూల్ బ్రేక్ ఫాస్ట్ స్పెషల్
అంబానీ స్కూల్లో పిల్లలకి బ్రేక్ ఫాస్ట్ కూడా ఇస్తారు. పోహా, ఇడ్లీ-దోశ, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఇస్తారు.