ఇలా చేస్తే జీవితంలో పెద్ద పేగు క్యాన్స‌ర్ రాదు
Telugu

ఇలా చేస్తే జీవితంలో పెద్ద పేగు క్యాన్స‌ర్ రాదు

ఫైబ‌ర్ ఆహారం
Telugu

ఫైబ‌ర్ ఆహారం

ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే క్యారెట్‌, పాల‌కూర‌, క్యాబేజీతో పాటు యాపిల్‌, జామ‌కాయ‌, ఆరంజ్‌ను ఫుడ్‌లో భాగం చేసుకోవాలి. 

Image credits: Freepik
మ‌ల‌బ‌ద్ధ‌కం నివారించాలి
Telugu

మ‌ల‌బ‌ద్ధ‌కం నివారించాలి

మ‌ల‌బ‌ద్ధకం లేకుండా చూసుకోవాలి. మిల్లెట్ల‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. 

Image credits: Freepik
పోష‌కాల ఫుడ్
Telugu

పోష‌కాల ఫుడ్

పోష‌కాలు ఎక్కువ‌గా ఉండే బ్రౌన్ రైస్‌, కందులు, మినుములు, పొద్దు తిరుగుడు విత్త‌నాలు, అవిసె గింజ‌లు తీసుకోవాలి. 

Image credits: Getty
Telugu

డెయిరీ ప్రొడ‌క్ట్స్

తీసుకునే ఆహారంలో క‌చ్చితంగా పెరుగు, మ‌జ్జిగ ఉండేలా చూసుకోవాలి. ఇవి జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రుస్తాయి. 

Image credits: Freepik
Telugu

త‌గినంత నీరు తాగాలి

రోజూ 2.5–3 లీటర్ల నీటిని తాగ‌డాన్ని క‌చ్చితంగా అల‌వాటు చేసుకోవాలి. దీంతో జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. 

Image credits: freepik
Telugu

జంక్ ఫుడ్‌కు దూరంగా

ప్రాసెస్ ఫుడ్‌, రెడ్ మీట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి జీర్ణ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపుతాయి

Image credits: Getty
Telugu

గ‌మ‌నిక

ఈ వివ‌రాలు కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే ఉత్త‌మం. 

Image credits: freepik

5 గ్రాముల్లో క్యూట్ అండ్ సింపుల్ చైన్స్

వేసవిలో అందంగా మెరవాలంటే ముఖానికి ఇది రాస్తే చాలు

ఇవి రాస్తే, జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది

ఆఫీసుకు వెళ్లే మహిళలకు బెస్ట్ పాయల్ డిజైన్స్