స్టైలిష్‌గా కనిపించాలంటే మీరు ఈ టిష్యూ వర్క్ పటియాలా సూట్ వేసుకోవాల్సిందే. హెవీ వర్క్, ఓపెన్ నెక్లైన్‌తో ఈ సూట్ వస్తుంది.
ఏజ్‌లెస్ లుక్ కావాలంటే ఈ బ్లాక్ సూట్ వేసుకోవాల్సిందే. సన్నని దారాలతో దీన్ని ఎంబ్రాయిడరీ చేశారు. దీనికి మ్యాచింగ్ దుపట్టా వేసుకుంటే అదిరిపోతుంది.
ప్లెయిన్ కలీదార్ పింక్ శాటిన్ కుర్తీపై నెట్టెడ్ గ్రీన్ దుపట్టా జతచేసిన డ్రెస్ ఇది. దుపట్టా బోర్డర్‌లో గోల్డెన్ ఎంబ్రాయిడరీ ఉంది.
ఈ రెడ్ కలర్ సూట్ రూ.1000లోపే లభిస్తుంది. ఈ డిజైన్ చాలా క్లాసీగా, సింపుల్‌గా ఉంటుంది.
ఇది కాటన్ ప్లెయిన్ అనార్కలి సూట్. ఇది ఎప్పుడు వేసుకున్న అందంగానే కనిపిస్తుంది. దీన్ని స్టోన్, కుందన్, గోల్డ్, మల్టీకలర్ జ్యువెలరీతో జత చేసుకోవచ్చు.
కఫ్తాన్ సూట్ ఎవరు వేసుకున్న గ్లామరస్ గా కనిపిస్తారు. దీనికి దుపట్టా కూడా అవసరం లేదు. దీన్ని మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.
రూ.1000 లోపు ధరలో వచ్చే అజ్రఖ్ ప్రింట్ దుపట్టాతో వచ్చే ప్లెయిన్ డ్రెస్ ఇది. దీన్ని సింపుల్‌గా సిల్వర్ స్టడ్స్‌తో స్టైల్ చేయవచ్చు.
Hair Accessories:ఇవి పెడితే... జుట్టు ముడేసినా అందమే, రాయల్ లుక్ పక్కా
Blouse Designs: ట్రెండీ డిజైన్ బ్లౌజులు.. లెహంగాతో పర్ఫెక్ట్ మ్యాచ్
Chain Rings: మహిళల మనసు దోచే కొత్త డిజైన్ చైన్ రింగ్స్.. చూస్తే ఫిదా!
Thread Earrings: రంగుల దారాలతో ఎంబ్రాయిడరీ చెవిపోగులు.. తక్కువ ధరకే