Lifestyle

భారీ వర్కౌట్లతో పనిలేదు.. మీ బరువు తగ్గించే పండ్లు ఇవి

Image credits: our own

ఆపిల్

ఆపిల్‌లో కేలరీలు చాలా తక్కువ. యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. శరీర బరువు తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.

Image credits: Getty

బెర్రీలు

బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ, రాస్ప్బెర్రీ వంటి బెర్రీలు బరువు తగ్గించడంలో మెరుగైన ఫలితాలు అదిస్తాయి.

Image credits: our own

పియర్

పియర్‌లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అవసరమైన పోషకాలు కూడా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపతాయి. 

Image credits: Getty

ఆరెంజ్

ఆరెంజ్‌లో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి. 

Image credits: our own

దానిమ్మ

శరీర బరువు తగ్గించడానికి సహాయపడే పండ్లలో దానిమ్మ కూడా ఉంటుంది.

Image credits: Getty

కివీ

రోజూ ఒకటి లేదా రెండు కివీ పండ్లు తినడం వల్ల శరీర బరువు తగ్గవచ్చు. 

Image credits: Getty

చలికాలంలో మీ తోటకు అందాన్నిచ్చే పసుపు పూలు ఇవే

ఇవి ఎక్కడ కనిపించినా వెంటనే తినేయండి..

చలికాలంలో నారింజ పండ్లు తినొచ్చా? ఏం జరుగుతుంది?

2024 Shortest Day: ఆ రోజు సూర్యుడు అంత లేట్‌గా ఉదయిస్తాడా?