నీతా అంబానీ మెరిసే జుట్టు రహస్యం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నీతా అంబానీ పట్టులాంటి జుట్టు రహస్యాన్ని ఆమె హెయిర్ స్టైలిస్ట్ ఇటీవల వెల్లడించారు.
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్ నీతా అంబానీ, ఆలియా భట్, ప్రియాంక చోప్రా వంటి స్టార్స్ కి వాడే హెయిర్ మాస్క్ ని షేర్ చేశారు.
పెరుగు, గుడ్డుతో హెయిర్ మాస్క్ వారానికి ఒకసారి జుట్టుకు పట్టించండి.
పెరుగులో లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు pHని సమతుల్యం చేస్తుంది. దెబ్బతినకుండా కాపాడుతుంది.
గుడ్డులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. జుట్టు వేళ్లలోకి లోతుగా చొచ్చుకుపోతాయి.
ఈ హెయిర్ మాస్క్ జుట్టు మెరిసేలా, మృదువుగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.
రోజూ నిమ్మాకాయ నీళ్లు తాగితే ఇన్ని ప్రయోజనాలున్నాయా?
మెడ నలుపు పోగొట్టే బెస్ట్ చిట్కాలు ఇవి
మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారాలు
Health tips: రాత్రిపూట మామిడిపండు తింటే ఏమవుతుందో తెలుసా?