Lifestyle

ఇంట్లో బొద్దింకల సమస్యా, ఇలా తరిమికొట్టండి

Image credits: Getty

బొద్దింకల బెడద

చాలా మంది మహిళలను బొద్దింకల సమస్య వేధిస్తోంది. మార్కెట్లో దొరికే ఎన్ని స్ప్రేలు వాడినా ఫలితం రావడం లేదంటే, ఈ చిట్కాలు వాడండి

 

Image credits: Getty

బొద్దింకల బాధ

అపరిశుభ్రమైన వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

Image credits: Getty

బొద్దింకల నివారణ చిట్కాలు

ఇంట్లో బొద్దింకలను తరిమికొట్టడానికి ఉపయోగపడే చిట్కాలు.

Image credits: Getty

నిమ్మరసం

నిమ్మరసంలో ఉండే ఆమ్ల గుణం బొద్దింకలను తరిమికొట్టడానికి చాలా మంచిది. నిమ్మరసం అన్ని చోట్లా చల్లడం వల్ల బొద్దింకల బాధ తగ్గుతుంది.

Image credits: Getty

బిర్యానీ ఆకు

బొద్దింకలు ఉన్న చోట ఎండిన బిర్యానీ ఆకు చల్లుకోవాలి. మూలల్లో, శుభ్రం చేయని ప్రదేశాల్లో బిర్యానీ ఆకు పొడి చల్లితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Image credits: Getty

నీరు, వెనిగర్

స్ప్రే బాటిల్‌లో సమాన పరిమాణంలో నీరు, వెనిగర్ కలర్చుకోవాలి. ఈ స్ప్రేని బొద్దింకలు ఉన్న చోట్ల చల్లాలి.

Image credits: Getty

బొద్దింకల చాక్‌పీస్

బొద్దింకల చాక్‌పీస్ బొద్దింకలను తరిమికొట్టడానికి సహాయపడుతుంది. రూమ్‌ల మూలల్లో, వంటగది మూలల్లో బొద్దింకల చాక్‌పీస్ ఉంచాలి.

Image credits: Getty
Find Next One