మెరిసే చర్మం కోసం ప్రతి రాత్రి కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి. అవెంటో ఇక్కడ చూద్దాం.
ప్రతి రాత్రి పడుకునే ముందు ముఖం శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.
చర్మాన్ని రాత్రిపూట హైడ్రేటెడ్‌గా ఉంచాలి.
నైట్ క్రీమ్ వాడితే చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి.
రాత్రిపూట విటమిన్ సి సీరం వాడితే చర్మానికి మేకప్ అవసరం లేదు.
ప్రతిరోజు రాత్రి మాయిశ్చరైజర్ తో మసాజ్ చేస్తే చర్మం బాగుంటుంది.