మనీ ప్లాంట్ ఆకులు లేదా తీగలు నేలను తాకకుండా చూసుకోవాలి. తీగలు నేలను తాకితే ఆర్థిక నష్టాలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతారు.
మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ నీలం రంగు కుండీలో లేదా నీలం రంగు గాజు సీసాలో నాటాలి. ఇది ఆర్థిక పురోగతిని తెస్తుంది.
మనీ ప్లాంట్ నుంచి పూర్తిస్థాయిలో మంచి ఫలితాలు రావాలంటే దాన్ని ఇంటి ఆగ్నేయ (South-East) దిశలో పెట్టడం మంచిది.
మనీ ప్లాంట్‌ను ఇంటి లోపల కాకుండా.. బాల్కనీలో లేదా ఇంటి బయట పెట్టాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి.
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే.. వెంటనే పైన చెప్పిన వాస్తు నియమాలను పాటించి చూడండి. మార్పు మీకే తెలుస్తుంది.
Turmeric Water: రోజూ పరగడుపున పసుపు నీళ్లు తాగితే ఇన్ని లాభాలా?
Gold Maang Tikka: సింపుల్ గోల్డ్ పాపిడి బిళ్లల డిజైన్లు.. తక్కువ ధరలో
Sharara Sets: ఈ తరం అమ్మాయిల కోసం లేటెస్ట్ డిజైన్ షరారా సెట్స్.. ఇవిగో
Blouse Back Designs: చీర అందాన్ని పెంచే బ్యాక్ నెక్ బ్లౌజు డిజైన్లు..!