Telugu

తక్కువ బరువులో వచ్చే గోల్డ్ లాకెట్స్.. ఎంత బాగున్నాయో!

Telugu

ఫ్లవర్ డిజైన్ లాకెట్

చాలా తక్కువ వెయిట్ లో లాకెట్ తీసుకోవాలి అనుకునేవారికి ఇలాంటి ఫ్లవర్ డిజైన్ లాకెట్ బెస్ట్ ఆప్షన్. ఇది స్టైలిష్ గా ఉంటుంది. మంచి లుక్ ఇస్తుంది. 

Image credits: pinterset
Telugu

ట్రెడిషనల్ డిజైన్ లాకెట్

చిన్న, పెద్ద బంగారు పూసలు, ఎనామిల్ పెయింట్ తో ఉన్న ఈ గోల్డ్ లాకెట్ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. సన్నటి చైన్ తో చాలా బాగుంటుంది. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: instagram\pinterest
Telugu

బార్ డిజైన్ లాకెట్

మోడ్రన్ లుక్ కోరుకునేవారికి బార్ డిజైన్ లాకెట్ మంచి ఎంపిక. ఈ లాకెట్‌లో పేరు, స్పెషల్ డేట్స్ వంటివి రాసుకోవచ్చు. 

Image credits: pinterest
Telugu

హెవీ లుక్ లాకెట్

తక్కువ వెయిట్ లో హెవీ లుక్ ఇచ్చే లాకెట్స్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ లాకెట్స్ బెస్ట్ ఛాయిస్. ఇవి ఎలాంటి చైన్ కి అయినా రెట్టింపు అందాన్ని ఇస్తాయి.

Image credits: Pinterest
Telugu

ఓం లాకెట్

వైట్ స్టోన్ తో ఉన్న ఈ ఓం డిజైన్ లాకెట్ ని 2 నుంచి 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు. ఈ లాకెట్ అన్ని వయసులవారికి సెట్ అవుతుంది. అందంగా ఉంటుంది. 

Image credits: social media

Peanut Chutney: హోటల్ స్టైల్ లో పల్నీ చట్నీ ఇలా చేయండి.. అదిరిపోతుంది

Stone Earrings: సాదా సీదా కాదు.. ఈ స్టోన్ ఇయర్ రింగ్స్ తో మెరిసిపోండి

Fake Sindoor: ఇదొక్కటి చేస్తే చాలు..నకిలీ కుంకుమను ఈజీగా గుర్తించొచ్చు

Silver Bracelets: అమ్మాయిల కోసం అందమైన కడా స్టైల్ వెండి బ్రేస్‌లెట్స్